అల్లు అర్జున్ ఇప్పుడు చేశాడు.. పుష్ప రాజ్ గా శ్రీహరి ఎప్పుడో చేశాడు..!

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన పుష్ప రాజ్ పాత్రకి చాలా గొప్ప ప్రశంసలు వచ్చాయి.బాలీవుడ్ లో కూడా పుష్ప రాజ్ గా బన్నీ సూపర్ అనేస్తున్నారు.

 Srihari Done Pushpa Raj Shoulder Manarism In Prudhvi Narayana Movie , Allu Arjun-TeluguStop.com

పుష్ప హిందీ వసూళ్లు తెలుగు రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉన్నాయంటే నమ్మాల్సిందే.ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ మేనరిజం ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇప్పటికే ఎక్కడ చూసినా ఆడియెన్స్ అంతా తగ్గేదేలే అంటున్నారు.అంతేకాకుండా పుష్ప రాజ్ పాత్రలో ఎడమ భుజం పైకెత్తి ఉంచే మేనరిజం కూడా చూపించాడు సుకుమార్.

పుష్ప రాజ్ పాత్రకి ఆ మేనరిజం చాలా పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు.

అయితే ఇలాంటి మేనరిజం ఇదివరకు ఓ సినిమాలో శ్రీహరి చేశాడని ఆడియెన్స్ చెప్పుకుంటున్నారు.

రియల్ స్టార్ శ్రీహరి నటించిన పృధ్వి నారాయణ సినిమాలో ఆయన డ్యుయల్ రోల్ చేశారు.ఒక పాత్రలో ఆయన కూడా ఇలా భుజం పైకెత్తి ఉంచి తన మేనరిజం చూపించారు.

ఇప్పుడు సుకుమార్ అదే మేనరిజం పుష్ప రాజ్ పాత్రకి పెట్టాడు.మరి శ్రీహరి పాత్రని రిఫరెన్స్ గా తీసుకున్నారా లేక అలా ఒక ఐడియా ఇద్దరికి వచ్చిందా అని చర్చించుకుంటున్నారు.

Srihari Done Pushpa Raj Shoulder Manarism In Prudhvi Narayana Movie , Allu Arjun , Prudhvi Narayana Movie, Pushpa, Pushpa Raj Manarism , Srihari - Telugu Allu Arjun, Prudhvi Yana, Pushpa, Pushparaj, Srihari

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube