నటి శ్రీదేవి విజయ్ కుమార్ కూతురిని ఎప్పుడైనా చూశారా?

నటి శ్రీదేవి విజయ్ కుమార్.ప్రముఖ తమిళ సినిమా నటులు విజయ్ కుమార్, మంజుల ల కూతురు.తన నటనతో మంచి గుర్తింపు పొందింది.శ్రీదేవి అందం, నవ్వు తోనే అభిమానులను పడేసింది.శ్రీదేవి విజయకుమార్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.శ్రీదేవి 1992లో తమిళ సినీ పరిశ్రమలో బాలనటిగా రిక్షా సినిమా ద్వారా పరిచయమైంది.

 Have You Seen The Cute Daughter Of Actress Sri Devi Vijay Kumar, Sridevi, Vijayk-TeluguStop.com

వరుసగా తమిళంలో నటించిన శ్రీదేవి.1997లో రుక్మిణి సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది.ఆ తర్వాత ఈశ్వర్ సినిమాలో తన అందంతో అభిమానులను గెలుచుకుంది.అంతేకాకుండా కన్నడంలో కూడా కొన్ని సినిమాలలో నటించింది.దాదాపు 21 సినిమాలలో నటించింది.ప్రధాన పాత్రలో నటించిన శ్రీదేవి.

కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేయగా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ఇదిలా ఉంటే ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ ను పెళ్లి చేసుకుంది.

వీళ్ళకి కూతురు రూపిక ఉంది.శ్రీదేవి తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.

Telugu Stars, Eeshwar, Judge, Maa Tv, Riksha, Roopika, Sridevi, Tamil, Vijaykuma

ఇదిలా ఉంటే కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.అందులో శ్రీదేవి అందం ఇప్పటికీ మెరిసిపోతుంది.చూడటానికి పాతికేళ్ల యువతిగా శ్రీదేవి తన అందంతో ఆకట్టుకుంది.అంతేకాకుండా శ్రీదేవి షేర్ చేసిన ఫోటోలో తన 5 ఏళ్ల కూతురు రూపిక ఎంతో క్యూట్ గా ఉంది.

తనతో చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలను శ్రీదేవి అభిమానులకు పంచుకుంది.

ఇదిలా ఉంటే శ్రీదేవి బుల్లితెరలో కూడా కొన్ని షోలలో అలరించిన సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీదేవి బుల్లి తెర పై మరో కార్యక్రమంలో పాల్గొనున్నారు.మాటీవీలో ప్రసారం కానున్న కామెడీ స్టార్స్ తో వస్తున్న షో లో జడ్జిగా చేయనున్న వార్తలు వినిపిస్తున్నాయి.

దీన్నిబట్టి శ్రీదేవి మళ్ళీ బుల్లితెరపై అడుగుపెట్టనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube