చమ్మక్ చంద్రను ఫోన్ నెంబర్ అడిగిన స్టార్ హీరోయిన్..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన చమ్మక్ చంద్ర గురించి అందరికీ తెలిసిందే.తను తన కామెడీతో బాగా ఆకట్టుకున్నాడు.

 Sridevi Vijaykumar Ask Chammak Chandra Phone Number-TeluguStop.com

ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ను అందివ్వడం వల్ల ఆయన కామెడీ లు క్రాకర్లు గా పేలేవి.ఇక చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో మోస్ట్ కామెడీ స్టార్ గా నిలిచిన ఆయన నాగబాబు షో నుండి వెళ్ళిన తరుణంలో.

చంద్ర కూడా కొత్తదనం కోసం ఈ షో నుండి తప్పుకున్నానంటూ పలుమార్లు తెలిపాడు.

 Sridevi Vijaykumar Ask Chammak Chandra Phone Number-చమ్మక్ చంద్రను ఫోన్ నెంబర్ అడిగిన స్టార్ హీరోయిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా జబర్దస్త్ నుండి వచ్చిన చమ్మక్ చంద్ర తరువాత జీ తెలుగు లో నాగబాబు ఆధ్వర్యంలో ప్రసారమైన అదిరింది షో కి వెళ్లి అక్కడ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన కామెడీ లను పంచుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ ఈ షో కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోగా.స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ లో అవకాశాన్ని అందుకున్నాడు.ఇక ఇందులో జడ్జ్ లుగా స్టార్ హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ లో పాల్గొంటున్నారు.చమ్మక్ చంద్ర తన స్కిట్ లతో మరింత ఎక్కువగా, డబుల్ మీనింగ్ డైలాగులతో చేయగా.

కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి.ఇక శ్రీదేవి చమ్మక్ చంద్ర ఫోన్ నెంబర్ అడుగగా అందరూ షాక్ అయ్యారు.

Telugu Chammak Chandra, Jabardasth, Sri Devi, Tollywood-Movie

ఇదిలా ఉంటే వచ్చేవారం ఎపిసోడ్ ఇటీవలే విడుదల కాగా.ఇందులో చమ్మక్ చంద్ర ఫ్యామిలీ స్కిట్ ను చేశాడు.దీంతో అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇస్తూ.స్కిట్ లో పాల్గొన్నాడు.భర్తల కష్టాల గురించి తెలుపుతున్న సమయంలో.కొడుకు క్యారెక్టర్ గా ఉన్న మరో కంటెస్టెంట్ వచ్చి ‘ నాన్న ప్రపంచంలో నీరు మూడు శాతం, భూమి ఒక శాతం ఉందంట నిజమేనా’ అని అడగగా.

చమ్మక్ చంద్ర వెంటనే అది కూడా లేదురా.భర్తల కన్నీళ్లతో మొత్తం నీరు గా మారిందని సమాధానమిచ్చాడు.

ఇక వెంటనే శ్రీదేవి ‘చంద్ర ఒకసారి మీ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి’ అంటూ అడుగగా అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపడ్డారు.

#Sri Devi #Chammak Chandra #Jabardasth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు