ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ శ్రీదేవికి ఏం అవుతుందో తెలుసా ?  

Sridevi sister srilatha unseen photos, Heroine sridevi, srilatha, bonikapoor, sridevi sister, Chennai - Telugu Bonikapoor, Sridevi, Sridevi Sister, Srilatha

శ్రీదేవి.అందాల తార.ఎంతోమంది ప్రేక్షకుల అభిమాన నటి.వివాదాస్పద దర్శకుడి ప్రియమైన నటి.ఈవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎంత మాట్లాడినా తక్కువే.

TeluguStop.com - Sridevi Sister Srilatha Unseen Photos

ఒక పాత్ర శ్రీదేవికి సూట్ అవుతుంది అనుకున్నారంటే ఆ పాత్రలో ఆమె సెట్ అవ్వడమే కాదు అద్భుతంగా జీవిస్తుంది కూడా.ఇక తనకే ఆ ఘటన జరిగింది అన్నట్టు నటిస్తుంది.

అంత గొప్ప నటి శ్రీదేవి.తమిళనాడులో పుట్టి తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్ లో నిర్మాతను పెళ్లి చేసుకున్న నటి శ్రీదేవి.

TeluguStop.com - ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ శ్రీదేవికి ఏం అవుతుందో తెలుసా -Gossips-Telugu Tollywood Photo Image

ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఇద్దరి ఆడపిల్లలకు తల్లి.పెద్ద కూతురు దఢక్ సినిమా తీస్తున్న సమయంలోనే దుబాయ్ లో హోటల్ బాత్ టాబ్ లో మరణించింది శ్రీదేవి.2018లో దూరం అయిన శ్రీదేవిని ఇప్పటికి కాదు ఎప్పటికి మరువలేరు.ఇలా దూరం అయిన నటి పక్కన ఉన్న ఫొటోల్లో వ్యక్తి ఎవరో మీకు తెలుసా? శ్రీదేవి పక్కన ఉన్న అమ్మాయ్ ఎవరో గుర్తించారా? లేదా? అయితే సరే నేను ఏ చెప్పేస్తున్నా.ఆమె ఎవరో కాదు శ్రీదేవి సొంత చెల్లి శ్రీలత.

మనకు శ్రీదేవి కజిన్ సిస్టర్ మహేశ్వరి గురించి తెలుసు కానీ శ్రీలత గురించి తెలియదు.ఎందుకంటే ఈవిడ సినిమాల్లో నటించలేదు.అచ్చం శ్రీదేవిలానే కనిపిస్తున్న ఈమె ఏ సినిమాలో నటించలేదు.పెళ్లి చేసుకొని చెన్నైలో స్థిరపడిన ఈమెకు, శ్రీదేవికి మధ్య గొడవలు కూడా ఉన్నాయట.అంతేకాదు శ్రీదేవికి సంబంధించిన చెన్నైలోని బంగ్లా కూడా శ్రీలతకు రాసిచ్చిందంట శ్రీదేవి.

ఈమెనే శ్రీదేవి చనిపోయిన సమయంలో బోణి కపూర్ ఏదో చేశాడంటూ అప్పట్లో మీడియా ముందుకు వచ్చి హాల్ చల్ చేశారు శ్రీలత.ఏ గొడవలు ఎలా ఉన్న శ్రీదేవికి ఎంతో దగ్గర పోలికలు ఉన్న ఈమె సినిమాల్లోకి వచ్చి ఉంటే బాగా క్లిక్ అయ్యేది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి మీరు ఏం అంటారు?

#Srilatha #Sridevi #Bonikapoor #Sridevi Sister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sridevi Sister Srilatha Unseen Photos Related Telugu News,Photos/Pics,Images..