శ్రీ విష్ణు, సత్యదేవ్ లతో 14 రీల్స్ మల్టీ స్టారర్..!

Sri Vishnu Satyadev 14 Reels Multi Starrer 14

టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ 14 రీల్స్ ప్లస్ ఓ పక్క మహేష్ లాంటి హీరోతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుండగా మరోపక్క స్మాల్ బడ్జెట్ సినిమాలతో అలరిస్తున్నారు.లేటెస్ట్ గా యువ హీరోలతో 14 రీల్స్ ప్లస్ వారు కొత్త సినిమా షురూ చేస్తున్నారు.

 Sri Vishnu Satyadev 14 Reels Multi Starrer 14-TeluguStop.com

అందులో శ్రీవిష్ణు, సత్యదేవ్ లు నటిస్తున్నట్టు తెలుస్తుంది.సత్యదేవ్, శ్రీవిష్ణు ఇద్దరు తమ సొంత ప్రయత్నాలతో ప్రయోగాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తుంటారు.

ఇద్దరు యువ హీరోలు అది కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్న హీరోలతో 14 రీల్స్ ప్లస్ అదిరిపోయే ప్లాన్ చేసిందని చెప్పొచ్చు.ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కు డైరెక్ట్ ఎవరు.? ఎలాంటి కథతో ఈ యువ హీరోలతో సినిమా ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది.టాలీవుడ్ లో ఈమధ్య మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతుంది.

 Sri Vishnu Satyadev 14 Reels Multi Starrer 14-శ్రీ విష్ణు, సత్యదేవ్ లతో 14 రీల్స్ మల్టీ స్టారర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే క్రమంలో ఇప్పుడు సత్యదేవ్, శ్రీవిష్ణుల మల్టీస్టారర్ హాట్ టాపిక్ గా మారింది.త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం ఎవరి సినిమాలు వారు చేస్తూ బిజీగా ఉన్న సత్యదేవ్, శ్రీవిష్ణు ఈ మల్టీస్టారర్ కోసం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

#Sri Vishnu #Reels #SriVishnu #MultiStarrer #Reels

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube