లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు...సంచలనం లేపుతున్న శ్రీరెడ్డి పోస్ట్.! ఎవరి గురించి?

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి శ్రీరెడ్డి ఆమద్య పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెల్సిందే.శ్రీరెడ్డి ఆరోపణలు తెలుగు స్టార్స్‌ను నిద్ర లేకుండా చేశాయి.

 Sri Reddy Viral Post In Social Media-TeluguStop.com

ఎంతో మంది స్టార్స్‌కు నిద్ర లేని రాత్రులు మిగిలేలా చేసిన శ్రీరెడ్డి తన లీక్స్‌ను కొనసాగిస్తూనే ఉంది.ఒక వైపు టాలీవుడ్ మరోవైపు కోలీవుడ్ ఇలా అందరిని షేక్ చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా మరో పోస్ట్ పెట్టింది.

లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్రపట్టదు అంటూ కామెంట్స్ చేసింది.

కొన్ని రోజులు ఇక్కడ ఉంది మన ఇండస్ట్రీ పై ఫైర్ అయిన తర్వాత….ఇప్పుడు శ్రీరెడ్డి తమిళనాడు వెళ్లి అక్కడి ఇండస్ట్రీపై ఫైర్ అవుతుంది.అక్కడ సినీ ఇండస్ట్రీ గురించి పోస్టులు పెడుతుంది.

అక్కడ వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది.అక్కడే ఓ ఇల్లు అద్దెకు కూడా తీసుకుంది.

ఓ తమిళ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…”చాలా మంది తమిళులు తమ భార్యను సినిమా ఇండస్ట్రీకి పంపడానికి ఇష్టపడరు అని తెలిపింది.అంతేకాదు ప్రతి రోజు నన్ను బుజ్జి, చిట్టి, బంగారం అంటూ ప్రేమగా చూసుకునే వాడు భర్తగా కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

ఇది ఇలా ఉంటె.లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్రపట్టదు అంటూ శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సినిమా వారి గురించి కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube