లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు...సంచలనం లేపుతున్న శ్రీరెడ్డి పోస్ట్.! ఎవరి గురించి?   Sri Reddy Viral Post In Social Media     2018-12-08   10:14:35  IST  Sainath G

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి శ్రీరెడ్డి ఆమద్య పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి ఆరోపణలు తెలుగు స్టార్స్‌ను నిద్ర లేకుండా చేశాయి. ఎంతో మంది స్టార్స్‌కు నిద్ర లేని రాత్రులు మిగిలేలా చేసిన శ్రీరెడ్డి తన లీక్స్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఒక వైపు టాలీవుడ్ మరోవైపు కోలీవుడ్ ఇలా అందరిని షేక్ చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా మరో పోస్ట్ పెట్టింది.లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్రపట్టదు అంటూ కామెంట్స్ చేసింది.

కొన్ని రోజులు ఇక్కడ ఉంది మన ఇండస్ట్రీ పై ఫైర్ అయిన తర్వాత….ఇప్పుడు శ్రీరెడ్డి తమిళనాడు వెళ్లి అక్కడి ఇండస్ట్రీపై ఫైర్ అవుతుంది. అక్కడ సినీ ఇండస్ట్రీ గురించి పోస్టులు పెడుతుంది. అక్కడ వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. అక్కడే ఓ ఇల్లు అద్దెకు కూడా తీసుకుంది.

Sri Reddy Viral Post In Social Media-Sri Viral Media

ఓ తమిళ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…”చాలా మంది తమిళులు తమ భార్యను సినిమా ఇండస్ట్రీకి పంపడానికి ఇష్టపడరు అని తెలిపింది. అంతేకాదు ప్రతి రోజు నన్ను బుజ్జి, చిట్టి, బంగారం అంటూ ప్రేమగా చూసుకునే వాడు భర్తగా కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

ఇది ఇలా ఉంటె..లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్రపట్టదు అంటూ శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సినిమా వారి గురించి కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.