శ్రీ రెడ్డి కి ఇంతకు ముందే పెళ్లి అయిందట.... మరి శ్రీ రెడ్డి...

ఒకప్పుడు టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి నానా రచ్చ చేసినటువంటి నటి శ్రీరెడ్డి గురించి తెలియని వారుండరు.అప్పట్లో ఈ అమ్మడు చేసినటువంటి హంగామా కి దాదాపుగా టాలీవుడ్లోని సినీ ప్రముఖులు ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనని బిక్కు బిక్కుమంటూ గడిపారు.

 Telugu Actress Sri Reddy Thaali Video Goes Viral In Social Media  Sri Reddy, Tel-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు సమస్యలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.తాజాగా నటి శ్రీరెడ్డి చేసినటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఇందులో భాగంగా ఈ వీడియోలో శ్రీ రెడ్డి తన మెడలో తాళి వేసుకుంది.అలాగే కేవలం తాను ఆ వీడియో చేయడం కోసం మాత్రమే తాళి వేసుకున్నానని అంతే తప్ప తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పుకొచ్చింది.

దీంతో ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేగాక గతంలో శ్రీరెడ్డి తల్లి శ్రీ రెడ్డికి అంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్లి అయిందని, కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో పెళ్లయిన కొంతకాలానికే విడిపోయారని తెలిపింది.

దీంతో ప్రస్తుతం కొందరు సోషల్ మీడియాలో నీకు ఇంతకు ముందే పెళ్లయిందని మీ తల్లి గారి చెప్పారు కదా శ్రీరెడ్డి… అంటూ గతంలో తన తల్లి చెప్పినటువంటి వీడియో ని తెగ వైరల్ చేస్తున్నారు.మరి ఈ కామెంట్ల పై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Telugu Marraige, Sri Reddy, Telugu Actress, Thali, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి గారిపై శ్రీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కొంత కాలం పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైంది.దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమ ద్వారా తన కార్యకలాపాలను సాగిస్తోంది.మరోపక్క వంటలు, ఆరోగ్య చిట్కాలకి సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫారం ద్వారా బాగానే సంపాదిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube