ఆ హీరోయిన్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందంటూ శ్రీ రెడ్డి…  

Sri Reddy, Telugu actress, Poonam kaur, Tollywood heroine, Tollywood - Telugu Poonam Kaur, Sri Reddy, Telugu Actress, Tollywood, Tollywood Heroine

గతంలో టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి పలు వ్యక్తిగత విమర్శలు టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ అమ్మడు ప్రత్యక్షంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ పరోక్షంగా తమిళనాడు రాష్టంలోని చెన్నైకి మకాం మర్చి నుంచి తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా టాలీవుడ్ సినీ నటీనటుల పై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ మధ్య  నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

 Sri Reddy Telugu Actress Poonam Kaur

అయితే గతంలో టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మరియు శ్రీ రెడ్డిల మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి  కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ మధ్య  ఈ మాటల యుద్ధం సోషల్ మీడియా మాధ్యమాలలో మరోమారు రాచుకుంది.

తాజాగా పూనమ్ కౌర్ మరియు పవన్ కళ్యాణ్ ల మధ్య సీక్రెట్ ఎఫైర్ ఉందంటూ  శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసింది.

ఆ హీరోయిన్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందంటూ శ్రీ రెడ్డి…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో భాగంగా పూనమ్ కౌర్ కి బ్రెయిన్ లేదని ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని పట్టుకు ఊగుతుందని, అంతేగాక మళ్లీ పూనమ్ కౌర్ గర్భవతి అయ్యిందేమో అని పేర్కొంది.

దీంతో కొందరు పవర్ స్టార్ అభిమానులు శ్రీ రెడ్డికి ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.అంతేగాక సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ విషయాన్ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అలాగే ఇతరుల గురించి నిజా నిజాలు ఏమిటో తెలుసుకోకుండా తమ వ్యక్తిగత జీవితాలను ఉద్దేశిస్తూ ఇలా అనుచితంగా పోస్టులు పెట్టడం సరికాదని అంటున్నారు.

అయితే ఈ విషయంలో ఇలా ఉండగా శ్రీ రెడ్డి టాలీవుడ్ సినీ నటీనటుల పై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు.

గతంలో కూడా అ నచ్చావులే ఫేమ్ మాధవీలత, పూనమ్ కౌర్, మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తదితరులపై తీవ్ర ఆరోపణలు మరియు సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే అప్పట్లో శ్రీరెడ్డి టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు సినీ అవకాశాలు ఇవ్వాలంటూ, అలాగే మహిళలపై జరుగుతున్న టువంటి ఆకృత్యాలు గురించి చేసిన పోరాటం మంచిదే అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశిస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం తో సినీ పరిశ్రమకు దూరమైపోయింది.

Sri Reddy Telugu Actress Poonam Kaur

Actress Shreeraddy's personal criticism of former Tollywood power star and Janasena party leader Pawan Kalyan.Although the seller has left the Tollywood film industry directly, he has been indirectly in the news in Chennai, Tamil Nadu, making several sensational comments on Tollywood film actors through his official social media since March.
However, there is nothing new to be said about the war of words between Tollywood heroine Poonam Kaur and Sri Reddy in the past.Meanwhile, the war of words has resurfaced on social media.

 Sri Reddy Telugu Actress Poonam Kaur

Recently, Shri Reddy posted on his official Facebook account that there was a secret affair between Poonam Kaur and Pawan Kalyan.
However, part of this is that whenever Poonam Kaur has no brain, Pawan Kalyan is swayed and wonders if Poonam Kaur is pregnant again.

With this, some Power Star fans are giving a sharp reply to Sri Reddy.The tribe is also trolling the issue on social media.

ఆ హీరోయిన్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందంటూ శ్రీ రెడ్డి…-Latest News-Telugu Tollywood Photo Image

They also say that it is not right to post inappropriately about their personal lives without knowing the real facts about others.
However, it is not new for Sri Reddy to make such controversial remarks on Tollywood actors.

In the past, A Nachchavule Fame has made serious allegations and sensational remarks against Madhavilata, Poonam Kaur, Mega Star Chiranjeevi, Power Star Pawan Kalyan, etc.However, at the time, Shri Reddy's fight for giving Telugu girls film opportunities in the Tollywood film industry, as well as the fight against such forms of violence against women, was good, but the film industry withdrew from making personal criticisms of power star Pawan Kalyan's mother.However, at the time, Shri Reddy's fight for giving Telugu girls film opportunities in the Tollywood film industry, as well as the fight against such forms of violence against women, was good, but the film industry withdrew from making personal criticisms of power star Pawan Kalyan's mother.

#Poonam Kaur #Sri Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sri Reddy Telugu Actress Poonam Kaur Related Telugu News,Photos/Pics,Images..