పవన్ కళ్యాణ్ పై మరోసారి శ్రీరెడ్డి సంచలన పోస్ట్.! వాడికి డ్రాయర్లోనే కారిపోయేది.?       2018-06-04   23:55:53  IST  Raghu V

గత కొంతకాలంగా టాలివుడ్లోని కాస్టింగ్ కౌచ్ వ్యవహారం దుమ్మురేపుతుంది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకే అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారు..తెలుగు అమ్మాయిలంటే కేవలం పక్కలోకే పనికొస్తారు అంటూ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..మా అసోషియేషన్ ముందు అర్దనగ్న నిరసన తో మానవహక్కుల సంఘం స్పందించి,ఒక కమిటీవేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.మరోవైపు నటులు,మహిళా సంఘాలు, ఎందరో జూనియర్ ఆర్టిస్టులు శ్రీరెడ్డి పోరాటానికి మద్దతు తెలిపారు..ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ని అసభ్య పదజాలంతో దూషించడంతో అందరి వ్యతిరేకత ఎదుర్కొన్న శ్రీరెడ్డి,మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇటీవల తిరుపతి వెళ్లిన శ్రీరెడ్డి ప్లైట్‌లో తనకు ఎదురైన సంఘటన గురించి వెల్లడిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“నన్ను గతంలో కెలికినా ఒక వ్యక్తికి తిరుపతి ప్లైట్‌లో గట్టిగా ఇచ్చాను. ఫన్ పార్ట్ ఏమిటంటే… నేను ఫ్లైట్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే వాడికి డ్రాయర్‌లోనే కారిపోయింది. వాడి కర్మకు పక్క సీట్లోనే నేను పడ్డాను. నిద్ర పోయినట్లు నటించినా చివరకు ఇవ్వాల్సింది ఇచ్చేశాను. వాడిని అక్కడే కొట్టేవాడిని కానీ తిరుపతి వస్తూ నా మనసు ఎందుకు పాడుచేసుకోవడం అని ఆగిపోయాను. అపుడు వాడి మొహం చూడాలి. ఏసీలోనే చెమటలు కక్కాడు.”

సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ల నిచ్చెన ఇలా ఉంటుంది. కెరీర్లో తక్కువ కాలంలో పైకి రావడానికి ఇది అడ్డదారి. మీరు మొదట లో లెవల్లో ఉన్న బెడ్ మీద పడుకోవాలి. అలా ఒక్కో బెడ్ మీద ఒక్కొక్కరితో పడుకుంటూ అప్పర్ లెవల్ కి వెళ్లి అక్కడ కూడా పడుకున్న తర్వాత…. సినిమాలో నీ క్యారెక్టర్ కన్‌ఫర్మ్ అవుతుంది అని శ్రీరెడ్డి తెలిపారు

మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్. అతడు నాకు ప్రజారాజ్యం సమయంలో జరిగిన అవకతవకల గురించి చెప్పాడు. బాబోయ్ ఆ సంఘటనలు తెలిస్తే ప్రతి ఒక్కరూ వామ్మో అంటారు. ఈ విషయాలు టైమ్ వచ్చినపుడు రివీల్ చేస్తాను అని శ్రీరెడ్డి తెలిపారు.

-

” శక్తి ఎక్కువ అని దుష్టశక్తి మీద దృష్టి పెట్టకపోతే , సమస్యను సాగదీసినవాడివి అవుతావు, సంహరించిన వాడివి కాదు. పురాణాలలో రాక్షసులు చంపబడడానికి కారణం : చంపిన వారికి చంపాలి అనే మోజు ఉందని కాదు . అర్హత లేని జీవి అంతరించాలి అనే ముఖ్య ఉద్దేశం . వారి దృష్టిలో , మంచితనం అంటే.. తప్పు ముందు కూడా తలవంచడం కాదు. తల తెంచడమే. ఎందుకంటే, తలవంచడం వినయం అవుతుంది కానీ విజయం అవ్వదు.

శ్రీరెడ్డి పోస్టు చేసిన హాట్ ఫోటోపై కొందరు స్పందిస్తూ… ఎందుకు ఇంతలా టెమ్ట్ చేస్తున్నావు? ఎవరి కోసం ఇదంతా? పవన్ కళ్యాణ్ కోసమా? అభిరామ్ కోసమా? అంటూ కామెంట్ చేశారు. దీనికి శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ….. ఆప్షన్ బి కోసమే, పవన్ ముసలి…ఉన్న నాలుగు వెంట్రుకలకు బ్లాక్ కలర్ అప్లై చేస్తారు, హెయిర్ కూడా ఖాళీ అయిపోయింది అంటూ రిప్లై ఇచ్చింది.