హాట్ వీడియోలు షేర్ చేస్తూ రెచ్చిపోతున్న శ్రీ రెడ్డి...  

Sri Reddy Shared Anveshi Jain Swimming Video In Her Face Book - Telugu Anveshi Jain Swimming Video, Sri Reddy And Anveshi Jain, Sri Reddy Latest News, Sri Reddy Lifestyl News, Sri Reddy Movie News, Sri Reddy News, Tollywood

టాలీవుడ్లో ఏదో ఒక వివాదంతో  నిత్యం వార్తల్లో నిలిచేటువంటి శ్రీరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అప్పట్లో శ్రీ రెడ్డి మహిళలపై సినీ పరిశ్రమలో జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాటం చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు పలువురు నటీనటుల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ అమ్మడికి కొంతకాలం టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైంది.

Sri Reddy Shared Anveshi Jain Swimming Video In Her Face Book

అయితే అప్పటి నుంచి చెన్నైలో తన మకాం ని  ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా పరంగా తన నిరసనను తెలియ జేస్తోంది ఈ అమ్మడు.

అయితే ఈ మధ్య ఈ అమ్మడు తన అధికారిక పేస్ బుక్  ఖాతా ద్వారా తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో శ్రీరెడ్డికి ఫేస్ బుక్ ఖాతాలో ఫాలోవర్లు రోజురోజుకూ పెరుగుతున్నారు.ఇన్ని రోజులు కేవలం తన హాట్ ఫోటోలను షేర్ చేసినటువంటి శ్రీరెడ్డి ఇప్పుడు “కమిట్మెంట్” అనే చిత్రంలో నటిస్తున్నటువంటి అన్వేషి జైన్ అనే నటి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతున్నటువంటి వీడియోను తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో అన్వేషి జైన్ కొంత మేర బోల్డ్ గా కనిపిస్తుంది.దీంతో శ్రీరెడ్డి అభిమానులు ఇలాంటి వీడియోలతో పండగ చేసుకుంటున్నారు.అయితే ఫేస్ బుక్ పేజ్ ని క్రియేట్ చేసిన అతి తక్కువ కాలంలోనే దాదాపుగా శ్రీ రెడ్డి పేజ్ 61 లక్షల పైచిలుకు మంది ఫాలో చేస్తున్నారు.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో శ్రీ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అని.

అయితే ఎప్పుడు సినీ పరిశ్రమలోని ఏదో ఒక బడా ఫ్యామిలీ ని టార్గెట్ చేసే ఈ అమ్మడు గత కొద్దికాలంగా చాలా సైలెంట్ గా ఉంటోంది.అంతేగాక ప్రస్తుతం శ్రీరెడ్డి తన పని తాను చేసుకుంటూ ఎవరినీ కదపకుండా ప్రశాంతంగా ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే ఏదైనా వివాదం గురించి సోషల్ మీడియాలో మాధ్యమంలో మాత్రమే స్పందిస్తోంది.

తాజా వార్తలు

Sri Reddy Shared Anveshi Jain Swimming Video In Her Face Book-sri Reddy And Anveshi Jain,sri Reddy Latest News,sri Reddy Lifestyl News,sri Reddy Movie News,sri Reddy News,tollywood Related....