ఒరేయ్ దద్దమ్మ అంటూ పవన్ కళ్యాణ్ పై మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి?

Sri Reddy Sesational Comments On Pawan Kalyan And Ap Politics

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన తారగా గుర్తింపు పొందిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఏ విషయంపైనా నోరు విప్పింది అంటే అవతలివారు ఈమె తిట్లకు బలి కావాల్సిందే.

 Sri Reddy Sesational Comments On Pawan Kalyan And Ap Politics-TeluguStop.com

ఏ విషయాన్నైనా ముక్కుసూటితనంగా చెప్పే శ్రీ రెడ్డి తన బోల్డ్ మాటలతో నిత్యం ఏదో ఒక వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ పేరెత్తితే శ్రీరెడ్డి ఏ స్థాయిలో ఫైర్ అవుతారో అందరికీ తెలిసిందే.

తాజాగా మరోసారి శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై తారాస్థాయిలో రెచ్చిపోయింది.

 Sri Reddy Sesational Comments On Pawan Kalyan And Ap Politics-ఒరేయ్ దద్దమ్మ అంటూ పవన్ కళ్యాణ్ పై మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో కేవలం సినిమాల విషయం గురించి మాట్లాడే శ్రీ రెడ్డి ప్రస్తుతం రాజకీయ విషయాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోని తాజాగా టిడిపి ఆఫీసు పై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని వారు చేసిన ఆరోపణల గురించి శ్రీ రెడ్డి స్పందించారు.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి టిడిపి నేత పట్టాభి మాట్లాడిన మాటలకు శ్రీ రెడ్డి స్పందించారు.

Telugu Pawan Kalyan, Social Media, Sri Reddy, Tollywood-Movie

ఈ క్రమంలోనే పట్టాభి పై బూతు పురాణం అల్లడమే కాకుండా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పై స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.నేను నోరు తెరిస్తే ఎలాంటి మాటలు బయటకు వస్తాయో పవన్ కళ్యాణ్ గాడిని అడుగు చెబుతాడు అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇలా ఆఫీసుపై దాడి చేయడం సరికాదంటూ మాట్లాడుతున్నాడు.ఈ విషయంపై స్పందించిన శ్రీరెడ్డి ఒరేయ్ దద్దమ్మ.ఇలాంటి గొడవలు అన్ని నువ్వు మొదలు పెట్టావురా సన్నాసి నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.మీరు సినిమా ఫంక్షన్ లను కూడా పొలిటికల్ ప్రెస్ మీట్ గా మార్చుకొని జగన్ గారి మీద బురద చల్లడానికి ఏ అవకాశం దొరికినా వదలడం లేదు అంటూ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది.

#Sri Reddy #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube