ఆ హీరో ని కాపీ  కొట్టొద్దంటున్న శ్రీ రెడ్డి...  

sri reddy sensational comments on vijay devarakonda stylish look - Telugu Sri Reddy, Sri Reddy Comments On Vijay Devarakonda, Sri Reddy Comments On Vijay Devarakonda Looks, Sri Reddy News, Vijay Devarakonda, Vijay Devarakonda Latest News, Vijay Devarakonda Movie News, Vijay Devarakonda Stylish Look News

టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరో ఒకరి పై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే టువంటి శ్రీ రెడ్డి ఈ సారి టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా పలు వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ ని షేర్ చేసింది.అయితే ఈ పోస్టులో విజయ్ దేవరకొండ గారు మీరంటే నాకు చాలా ఇష్టం.

TeluguStop.com - Sri Reddy Sensational Comments On Vijay Devarakonda Stylish Look

దయచేసి మీరు మీలా ఉండండి వేరే వాళ్ళని కాపీ కొట్టకండి అంటూ పోస్ట్ పెట్టింది.

శ్రీరెడ్డి చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

TeluguStop.com - ఆ హీరో ని కాపీ  కొట్టొద్దంటున్న శ్రీ రెడ్డి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే శ్రీరెడ్డి ఇలా పోస్ట్ పెట్టడానికి గల కారణాలు లేకపోలేదు.ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ని తన వ్యక్తిగత స్టైల్ లుక్ కోసం ఫాలో అవుతున్నట్లు సమాచారం.

అందువల్లనే ఈ మధ్య విజయ్ దేవరకొండ రణవీర్ సింగ్ పోజ్ ఇచ్చినటువంటి కొన్ని ఫోటోల లాగానే బయట కూడా దర్శనమిచ్చాడు.దీంతో శ్రీ రెడ్డి ఈవిషయంపై  స్పందించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై విజయ్ దేవరకొండ అభిమానులు శ్రీరెడ్డి ని బాగా ట్రొల్స్ చేస్తున్నారు.అంతేగాక విజయ్ దేవరకొండకి ఎవరో స్టైల్ ని ఫాలో కావాల్సిన అవసరం లేదని అతడికి సొంతంగా రౌడీ అనే స్టైలిష్ బ్రాండ్ఇమేజ్ ఉందని ముందు దాని గురించి తెలుసుకోమని శ్రీరెడ్డికి సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న”ఫైటర్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది.అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని విడుదల చేసేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నాడు.

#SriReddy #SriReddy #Sri Reddy News #Sri Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sri Reddy Sensational Comments On Vijay Devarakonda Stylish Look Related Telugu News,Photos/Pics,Images..