శ్రీ రెడ్డి ని ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్... దాంతో ఏకంగా....

ఎలాంటి విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ముక్కు సూటిగా సమాధానాలిస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న తెలుగు ప్రముఖ నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతోంది.

 Sri Reddy Savage Reply To The Netizen Phone Number Asking-TeluguStop.com

దీంతో ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకొని మెగా హీరోలను టార్గెట్ చేస్తోంది.ఐతే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందినటువంటి ఓ ఎంపీ అనుకోకుండా పార్టీలో విభేదాలు రావడంతో జగన్ మోహన్ రెడ్డి మరియు ఇతర పార్టీ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కొంతమేర పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.

దీంతో శ్రీ రెడ్డి ఆ ఎంపీ పై సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ కూడా ఘాటుగా విమర్శలు చేస్తోంది.

 Sri Reddy Savage Reply To The Netizen Phone Number Asking-శ్రీ రెడ్డి ని ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్… దాంతో ఏకంగా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఆ ఎంపీ కి సంబంధించినటువంటి ఓ పోస్ట్ ను షేర్ చేసింది.దీంతో నెటిజన్ శ్రీ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని అడిగాడు.దాంతో శ్రీ రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ తన చేతులు ఖాళీ లేవని పక్కకు వెళ్ళమంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.దీంతో ఒక్కసారిగా ఆ నెటిజన్ అవాక్కయ్యాడు.

అయితే మరోవైపు కొందరు శ్రీరెడ్డి నెగిటివ్ అభిమానులు మాత్రం శ్రీ రెడ్డి వ్యాఖ్యలని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.మరికొందరైతే నిన్న మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లను టార్గెట్ చేసింది.

ఇప్పుడేమో వైకాపా నేతపై సంచలన వ్యాఖ్యలు చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి శ్రీ రెడ్డి తెలుగులో “క్లైమాక్స్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది.దీంతో ఈ అమ్మడికి ఈ చిత్రం పెద్దగా కలిసి రాలేదు.అయితే తాజాగా శ్రీ రెడ్డి తన జీవిత ఆధారంగా బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు శ్రీ రెడ్డి మాత్రం ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

#SriReddy #NetizenPhone #Face Brook #Sri Reddy #SriReddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు