నానికి డ్రగ్స్‌ అలవాటు ఉంది.. ఇద్దరం శృంగారం బాగా ఎంజాయ్‌ చేశాం : శ్రీరెడ్డి

కొన్ని నెలలుగా సైలెంట్‌ గా ఉన్న శ్రీరెడ్డి మరోసారి రెచ్చి పోయింది.కొన్నాళ్ల క్రితం శ్రీరెడ్డి టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

 Sri Reddy Reveals About Relationship With Hero Nani-TeluguStop.com

ఆ సమయంలో టాలీవుడ్‌కు చెందిన పలువురిపై శ్రీరెడ్డి చేసిన విమర్శలు పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.ముఖ్యంగా సురేష్‌ బాబు చిన్న కొడుకు అభిరామ్‌ మరియు నానిలపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో విష్మయాన్ని కలిగించాయి.

ఆ విషయాల గురించి అంతా మరిచి పోతున్నారు అనుకుంటున్న సమయంలో మరోసారి శ్రీరెడ్డి వాటిపై మాట్లాడింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ మరోసారి నాని తాగుబోతు అమ్మాయిలు కనపడితే చాలు సొల్లు కార్చుతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.చాలా సార్లు నా ముందు నాని డ్రగ్స్‌ తీసుకున్నాడు.డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి నాని అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

నాకు హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇప్పిస్తానన్నాడు.హీరోయిన్‌గా కాకున్నా కనీసం సెకండ్‌ హీరోయిన్‌గా అయినా ఛాన్స్‌ ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చాడు.

నేను కూడా అతడిని నమ్మాను.అయితే అతడు చేసిన మోసం ఎప్పటికి మర్చి పోలేను.

నా కోసం నాని చాలా సార్లు గొడ దూకడంతో పాటు ఎన్నో చిలిపి పనులు చేశాడు.ఆ సమయంలో మేము ఇద్దరం కూడా శృంగారాన్ని బాగా ఎంజాయ్‌ చేశాం, ఇద్దరం కూడా విచ్చలవిడిగా తిరిగాం.అయితే అతడి పెళ్లికి ముందు చేసిన ఎంజాయ్‌ పెళ్లి తర్వాత మారిపోయింది.పెళ్లికి ముందు నాతో చనువుగా ఉండేవాడు.కాని పెళ్లి తర్వాత అతడు మారిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది.ఇంత చెప్పిన శ్రీరెడ్డి చివరకు నేను చెప్పేది హీరో నాని గారి గురించి కాదు, మా ఊర్లో ఒక నాని గాడు ఉంటాడు, వాడి గురించి అంటూ సైడ్‌ యాంగిల్‌ ఇచ్చింది.

మొత్తానికి శ్రీరెడ్డి ఏ నాని గురించి మాట్లాడిందో అందరు అర్థం చేసుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube