నా వల్లే పవన్ కళ్యాణ్ సేఫ్.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్..?

ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పేరును సంపాదించుకున్న శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.తాజాగా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తన ఒడిలో పడుకున్న విధంగా ఉన్నటువంటి ఒక మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 Sri Reddy Morphed With Pawan Kalyan Photo Goes Viral On The Social Media , Goes-TeluguStop.com

గతంలో పవన్ కాళ్లు పిసికేసి రుణం తీర్చుకుంటానని పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి తాజాగా తన బిగ్ చెస్ట్ నుండి పవన్ కు ఆక్సిజన్ అందించానంటూ వివాదాస్పద పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగా ఉందని ఆయన సేఫ్ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ సేఫ్ అయినందుకు అందరూ తనకే థ్యాంక్స్ చెప్పాలని శ్రీరెడ్డి కోరారు.తన శత్రువు అయిన పవన్ కళ్యాణ్ తనకు కావాలని శ్రీరెడ్డి పోస్ట్ లో పేర్కొన్నారు.

ఎందుకంటే నేను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తోనే ఫైట్ చేస్తున్నానని శ్రీరెడ్డి చెప్పారు.అయితే శ్రీరెడ్డి పోస్ట్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Telugu Corona, Morphed, Sri Reddy, Srireddy, Vakeel Saab-Movie

పవన్ కు కరోనా నెగిటివ్ వచ్చినా పూర్తిగా కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుందని సమాచారం.జూన్ నెల నాటి కరోనా కేసులు తగ్గితే పవన్ కళ్యాణ్ అప్పటినుంచి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ నీరసంతో బాధ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.గత కొన్ని నెలలుగా విరామం లేకుండా పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పవన్ నటించిన వకీల్ సాబ్ ఈ నెల 30వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.పెద్ద హీరోల సినిమాలు విడుదలైన ఎనిమిది వారాల తరువాతే ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ కావాలనే నిబంధనలు ఉన్నా థియేటర్లు మూతబడిన నేపథ్యంలో నిర్మాతలు ఓటీటీలలో సినిమాలను ముందుగానే రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube