మరోసారి శ్రీ రెడ్డి లీక్స్..వైరల్ ఫోటోలు బయటకి       2018-05-24   02:50:41  IST  Raghu V

ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఇంకా ఉంది అని టాలీవుడ్ లో చీకటి కోణాన్ని బయటపెట్టింది శ్రీ రెడ్డి.తన వద్ద ఉన్న ఫోటోలని సోషల్ మీడియా లో షేర్ చేసి పెను సంచలనం సృష్టించింది.ఇండస్ట్రీ లో చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి.తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు ఇవ్వట్లేదని , వారు ఒకవేళ అవకాశాల కోసం ఇండస్ట్రీ కి వెళ్తే వాడుకొనివదిలేస్తున్నారు అని దాని పైన ప్రత్యక పోరాటానికి సిద్ధం అయి చాలా పాపులారిటీ సంపాదించుకుంది ఈ అమ్మాయి.

అయితే ఆమె చేస్తున్న ఉద్యమం పక్కదారి పట్టి నిరుగారిన విషయం తెలిసిందే..అప్పట్లో రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ దగ్గుబాటితో ప్రేమాయణం నడిపించనని , అతను అమ్మాయిలను వాడుకొని వదిలేస్తాడాని ఆరోపించింది దానితో పాటు వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బయట పెట్టింది.అతని తో పాటు సింగర్ శ్రీ రామ్ , వైవ హర్ష లు శ్రీ రెడ్డి తో చేసిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ కూడా శ్రీ రెడ్డి తన ఫేసుబుక్ లో అప్లోడ్ చేసింది.

-

ఫేస్ బుక్ లో వైరల్ ఫోటోలు

ఆమె మరోసారి సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శ్రీ రెడ్డి కి అభిరామ్ కి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నపుడు దిగిన ఫోటోలను అప్లోడ్ చేసింది.దానితో పాటు ”నా జీవితం లో ఒక విలన్ , ఒక పెద్ద నిర్మాత కొడుకు ఇతను, దేనినైనా నాశనం చేస్తాడు.అంటూ క్యాప్షన్ పెట్టి దాదాపు 20 పైగా ఫోటోలను ఫేసుబుక్ లో పెట్టేసింది…