శివుడి అవతారమెత్తిన శ్రీరెడ్డి... వైరల్ అవుతున్న వీడియో...   

Sri Reddy In Lord Shiva Getup In Telugu - Telugu Happy Maha Shivarthri, Sri Reddy In Lord Shiva Getu, Sri Reddy Latest News, Sri Reddy Movie News, Sri Reddy News, Tollywood Actress Sri Reddy

టాలీవుడ్ లో ఒకప్పుడు మహిళలు ఎదుర్కుంటున్నటువంటి కాస్టింగ్ కౌచ్ సమస్యతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాక కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా మీటూ  ఉద్యమంతో దుమారం రేపినటువంటి నటి శ్రీరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఎప్పుడు ఏదో ఒక వివాదంలో మునిగి తేలుతూ ఉండే ఈ అమ్మడు గత కొద్దికాలంగా చాలా సైలెంట్ గా ఉంటోంది.

Sri Reddy In Lord Shiva Getup Telugu - Happy Maha Shivarthri Getu Latest News Movie Tollywood Actress

అయితే తాజాగా శ్రీ రెడ్డి కి సంబంధించినటువంటి ఓ వీడియో నెట్లో బాగానే వైరల్ అవుతోంది.అయితే ఈ వీడియోలో  శ్రీ రెడ్డి శివుడి అవతారం వేసుకొని డమరుకం, ఒంటినిండా రుద్రాక్షలు ధరించి తాండవం చేస్తున్న వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

అయితే ఈ అమ్మడు గతంలో కూడా శివుడికి సంబంధించినటువంటి ఆలయాలను సందర్శిస్తూ పలు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది.అయితే ఈ రోజు మహాశివరాత్రి కావడంతో శ్రీరెడ్డి ఇలా శివుడు అవతారమెత్తి వీడియో తీసి తన అధికారిక టిక్ టాక్ ఖాతాలో షేర్ చేసి తన అభిమానులతో పంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ అమ్మడికి సినీ పరిశ్రమలో అవకాశాలు లేకపోవడంతో యూట్యూబ్ లో ఎక్కువగా హల్ చల్ చేస్తోంది.ఇందులో భాగంగా పలు వంటలు, ఆరోగ్య చిట్కాలు, లైఫ్ కి సంబంధించినటువంటి చిట్కాల సంబంధిత వీడియోలు పోస్ట్ చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తోంది.అయితే ఈ మధ్య శ్రీరెడ్డి తొందర్లోనే రామానాయుడు స్టూడియోస్ మూత పడుతోంది అనే అంశంపై స్పందించిన సంగతి తెలిసిందే…

.

తాజా వార్తలు

Sri Reddy In Lord Shiva Getup In Telugu-sri Reddy In Lord Shiva Getu,sri Reddy Latest News,sri Reddy Movie News,sri Reddy News,tollywood Actress Sri Reddy Related....