అమ్మ బాబోయ్ : శ్రీ రెడ్డి పై కామెంట్ చేసాడని అది కట్ చేయాలంటూ... 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే తెలుగు నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో నటి శ్రీ రెడ్డి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు లైవ్ కార్యక్రమాలు మరియు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు అందాల విందు చేస్తోంది.

 Sri Reddy Hard Reply To The Abuse Comment-TeluguStop.com

కాగా ఈ మధ్య నటి శ్రీ రెడ్డి వైకాపా పార్టీకి చెందిన ఎంపీ రఘు రామ కృష్ణం రాజు పై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.ఇందులోభాగంగా అప్పుడప్పుడు అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించడంతో పాటూ చాలా దారుణంగా విమర్శలు చేస్తోంది.

అయితే తాజాగా శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఫోటోని జోడించి ఓ పోస్ట్ ని షేర్ చేసింది.దీంతో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ “మీరు అలా మాట్లాడకండి మేడమ్ నాకు మూడ్ వస్తోందని” కొంతమేర అసభ్యకరంగా కామెంట్ చేశాడు.

 Sri Reddy Hard Reply To The Abuse Comment-అమ్మ బాబోయ్ : శ్రీ రెడ్డి పై కామెంట్ చేసాడని అది కట్ చేయాలంటూ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో శ్రీ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ వాడిని పక్కకు పట్టుకెళ్లి అది కట్ చేయండ్రా… ఇంత సీరియస్ విషయంలోనూ కామెడీ చేస్తున్నాడని అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.దీంతో ఆ నెటిజన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్ల స్పందిస్తూ శ్రీ రెడ్డి తో పరాచికాలు ఆడితే మామూలుగా ఉండదని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గత కొద్ది కాలంగా వైకాపా ఎంపీ రఘు రామ కృష్ణం రాజు పార్టీలో విభేదాలు రావడంతో పార్టీ  కార్య కలాపాలకు దూరంగా ఉంటున్నాడు.

అంతేగాక అప్పుడప్పుడు పార్టీ నేతలపై మరియు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు.దాంతో శ్రీ రెడ్డి లైన్ లోకి దిగి ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ని సోషల్ మీడియా మాధ్యమాలలో టార్గెట్ చేస్తూ దారుణంగా విమర్శిస్తోంది.

#SriReddy #YCP MP #Face Book #RaghuRama #Abuse Comment

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు