శ్రీ రెడ్డి మిడిల్ ఫింగర్ ని ఎత్తి మరీ చూపిస్తుందిగా…  

Sri Reddy Facebook Post Goes Viral In Social Media - Telugu Sri Reddy Facebook Post, Sri Reddy Facebook Post Goes Viral,, Sri Reddy Latest News

ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఇందులో భాగంగా పలు సంచలన మరియు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

 Sri Reddy Facebook Post Goes Viral In Social Media

అయితే తాజాగా ఈ అమ్మడు కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఉపయోగించేటటువంటి మాస్క్ పై తన అధికారిక పేస్ బుక్ ఖాతా ద్వారా వివాదాస్పద పోస్ట్ పెట్టింది.ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఇందులో భాగంగా ” ఇది ఏంటో మీకు తెలుసా…?, ఇది నా ముక్కు డ్రాయర్ అంటూ పోస్ట్ చేసింది.అంతేగాక ఈ పోస్ట్ తో పాటు శ్రీ రెడ్డి తన మిడిల్ ఫింగర్ ని చూపిస్తూ ఫోటోలు కూడా పోస్ట్ చేసింది.

శ్రీ రెడ్డి మిడిల్ ఫింగర్ ని ఎత్తి మరీ చూపిస్తుందిగా…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో శ్రీ రెడ్డి చేసినటువంటి ఈ పోస్టులను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక ఈ అమ్మడు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్నటువంటి సెలబ్రిటీలను అభినందించింది.

అలాగే ముఖ్యమంత్రి సహాయనిధిలకు సహాయం చేసి చేసినటువంటి వారిని కూడా పొగడ్తలతో ముంచెత్తింది.

అలాగే తనపైన కామెంట్స్ పెట్టిన అటువంటి వారికి కూడా రిప్లై ఇస్తూ కరోనా వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.ప్రస్తుతం కరోనా కి మెడిసిన్ లేదని నివారణ ఒక్కటే మార్గం అని తెలిపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు