షకీలా ఉత్తమురాలంటున్నశ్రీ రెడ్డి...  

Sri Reddy Doing Sensational Comments On Senior Actress Shakeela-shakeela Latest News,shakeela News,sri Reddy Comments On Shakeela,sri Reddy Latest News,sri Reddy News,tollywood

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో పేరు తెలియని వారైనా ఉంటారు కానీ శృంగార తార షకీలా అనే పేరు తెలియని వారు మాత్రం ఎవరూ ఉండరు.ఆమె చిత్రం వస్తుందంటే చాలు ఆమె అభిమానులు థియేటర్లకు క్యూ కడతారు.

Sri Reddy Doing Sensational Comments On Senior Actress Shakeela-shakeela Latest News,shakeela News,sri Reddy Comments On Shakeela,sri Reddy Latest News,sri Reddy News,tollywood-Telugu Trending Latest -Sri Reddy Doing Sensational Comments On Senior Actress Shakeela-Shakeela Latest News Shakeela Sri Shakeela Tollywood

అయితే ఈ మధ్య కాలంలో షకీలా పై ఒకప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులపై పోరాటం చేసినటువంటి శ్రీ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ తాజాగా షకీలాతో  మాట్లాడాలని ఆమెకు ఫోన్ చేశానని అన్నారు.

  ఈ క్రమంలో షకీలా  తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తనతో పంచుకున్నారని శ్రీ రెడ్డి అన్నారు.ఇందులో షకీలా కొత్తగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించారని అన్నారు.

ఆమె ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడినా కానీ కొందరు దర్శక, నిర్మాతలు మాత్రం ఆమెలో ఉన్నటువంటి నటిని గుర్తించకుండా ఆమె అందాలను మాత్రమే హైలెట్ చేస్తూ తెరపై చూపించారని అన్నారు.

దీంతో కొన్ని తప్పని సరి పరిస్థితుల్లో తాను అలాంటి చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని కూడా షకీలా తనతో చెప్పినట్లు శ్రీ రెడ్డి తెలిపారు.అంతేగాక ఆమె చాలా ఉత్తమురాలని అప్పటి పరిస్థితుల దృష్ట్యా తాను అలా చేయాల్సి వచ్చిందని కానీ ఆమెను ఇప్పటికీ సరైన నటిగా గుర్తించడం లేదని వాపోయారు శ్రీ రెడ్డి.అయితే షకీలా తాజాగా టాలీవుడ్ లో సంపూర్ణేష్ బాబు నటించిన టువంటి కొబ్బరిమట్ట చిత్రంలో కనిపించింది.

తాజా వార్తలు

Sri Reddy Doing Sensational Comments On Senior Actress Shakeela-shakeela Latest News,shakeela News,sri Reddy Comments On Shakeela,sri Reddy Latest News,sri Reddy News,tollywood Related....