పప్పు ఎవరో తెలిసిపోయింది..! లోకేష్, పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్.!     2018-06-06   00:49:53  IST  Raghu V

పవన్ కళ్యాణ్ ని అసభ్య పదజాలంతో దూషించడంతో అందరి వ్యతిరేకత ఎదుర్కొన్న శ్రీరెడ్డి,మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, కేబినెట్‌ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి ఫేస్బుక్ లో కామెంట్స్ చేసారు.

పప్పు ఎవరో తెలిసిపోయింది. లోకేష్ గారిని, చంద్రబాబు గారిని అనేముందు నీకెంత తెలుసో తెలుసుకో అంటూ పోస్ట్ పెట్టారు శ్రీరెడ్డి. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

-

2 లక్షల పుస్తకాలు చదివితే సరిపోదు పవన్. రాష్ట్రం కి సంబందించిన డేటా చదువు. అంతేకాదు ఇంకేమందో మీరే చూడండి