సిగ్గుపడుతూ భారీగా నగలు కొన్న శ్రీరెడ్డి.. పెళ్లికి రెడీ అవుతున్నావా అంటూ కామెంట్స్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే.ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తలదూర్చి తన అంటే ఏంటో నిరూపించింది.

 Sri Reddy Bought A Lot Of Gold Jewelery And Netizens Are Comment By Saying Are Y-TeluguStop.com

అంతే కాకుండా ఘాటూ వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిలో పడింది.కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ వార్తకెక్కుతుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే.నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ తన ఎక్స్పోజింగ్ లతో నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.ఇక కొందరి రాజకీయ నాయకుల వారిని కూడా అస్సలు వదలట్లేదు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై బాగా విమర్శలు చేస్తుంది.

ప్రతి ఒక్క విషయంలో పవన్ ను లాగుతూ ఆయన అభిమానుల నుండి తెగ విమర్శలు ఎదుర్కొంటుంది శ్రీరెడ్డి.

అయినా కూడా పట్టించుకోకుండాతన పని తాను చూసుకుంటుంది.ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది.

ముఖ్యంగా తాను పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే.ఇక తను వేసుకున్న బట్టలు చూస్తే నోరు వెళ్ళ పెట్టాల్సిందే.

కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది.అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది.ఇక సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది.

Telugu Gold Jewelery, Sri Reddy, Telugu, Tollywood-Movie

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది.ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అది చాలా వైరల్గా మారాయి.కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి.

ఇక తానే స్వయంగా వంటలు చేసి వాటిని పంచుకుంటుంది.ఎక్కువగా సముద్రంలో చేపలు పట్టి కూర వండేసింది.

ఇక ఈసారి ఏకంగా నగల షాప్ కు వెళ్లిన వీడియో పంచుకుంది.అందులో సిగ్గు బిళ్ళ కోసం వెళ్తే బంగారం షాప్ అంతా చూపించారు అంటూ కామెంట్ చేసింది.

ఇక అక్కడ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఒంటినిండా నగలు దిగేసుకొని అందరిని కేక పుట్టించింది.ఇక ఆ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు పెళ్లికి రెడీ అవుతున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక మరికొందరు నీలో ఇటువంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube