శ్రీముఖికి పెళ్లి సంబంధం చూసిన ఫ్యాన్.. ఆమె ఏమందంటే..?

బుల్లితెర యాంకర్లలో ఒకరైన శ్రీముఖి ఏ షోకు యాంకర్ గా చేసినా ఫుల్ ఎనర్జీతో ఆ షోలు చేస్తారనే సంగతి తెలిసిందే.ఒకప్పుడు రెస్ట్ తీసుకోకుండా షోలు చేసిన శ్రీముఖి ఈ మధ్య కాలంలో స్పీడ్ తగ్గించారు.

 Sreemukhi Shocking Reaction On Fans Post On Marriage Matches, Sreemukhi, Sreemuk-TeluguStop.com

సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి తెగ యాక్టివ్ గా ఉన్నారు.నెటిజన్లతో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడంతో నెటిజన్ల కామెంట్లకు తనదైన శైలిలో జవాబులను ఇస్తూ శ్రీముఖి వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

గత కొన్నేళ్ల నుంచి తరచూ శ్రీముఖికి సంబంధించిన పెళ్లి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.పలు షోలలో శ్రీముఖి చేసిన కామెంట్లు పెళ్లికి సంబంధించిన వార్తలు రావడానికి కారణమవుతున్నాయి.

సినిమాల్లో కూడా పాత్రలు చేస్తూ శ్రీముఖి తనకంటూ పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.పటాస్ షోతో శ్రీముఖి జాతకం మారిపోయింది.అయితే ఆ తరువాత శ్రీముఖి చేసిన షోలు ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు.

Telugu Proposal, Sreemukhi, Sreemukhidrama, Sreemukhi Live, Sreemukhifans-Movie

తాజాగా రిలీజైన డ్రామా జూనియర్స్ షో ప్రోమోలో శ్రీముఖి సందడి చేశారు.తాజాగా శ్రీముఖి నెటిజన్లతో ముచ్చటించగా శ్రీముఖికి ఎక్కువగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.గతంలో రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాలలో పెళ్లి చేసుకుంటానని శ్రీముఖి చెప్పుకొచ్చారు.

అయితే ఒక నెటిజన్ మాత్రం తాను శ్రీముఖికి పెళ్లి సంబంధం చూశానని పేర్కొన్నారు.

Telugu Proposal, Sreemukhi, Sreemukhidrama, Sreemukhi Live, Sreemukhifans-Movie

అక్కా ఒక మంచి మ్యాచ్ ఉంది నీకు పర్ఫెక్ట్ జోడీ మాట్లాడదామా అని అడగా నెటిజన్ ప్రశ్నకు శ్రీముఖి ఎవరది అంటూ ప్రశ్నించారు.ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని శ్రీముఖి భావిస్తున్నారని సమాచారం.శ్రీముఖి ఎవరిని వివాహం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

బుల్లితెర, సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత శ్రీముఖి పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఆమ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube