శ్రీముఖి చేసిన పనికి బాలయ్య కత్తి నూరుతున్నాడట.. సుమ చెప్పడంతో?- Sreemukhi Imitates Balakrishna Anchor Suma Gives Sweet Warning

anchor sreemukhi imitates balayya anchor suma gives sweet warning, balakrishna,chiranjeevi,sreemukhi,suma, imitates, star maa, star music program, roll rida, vishnu priya - Telugu Balakrishna, Chiranjeevi, Imitates, Roll Rida, Sreemukhi, Star Maa, Star Music Program, Suma, Vishnu Priya

ప్రస్తుతం టీవీ లో ఎంటర్టైన్మెంట్ అందించే కార్యక్రమాలు ఎక్కువగా వస్తున్నాయి.సెలబ్రిటీ తో కలిసి కొన్ని షో లు బాగా ముందుకు వస్తున్నాయి.

 Sreemukhi Imitates Balakrishna Anchor Suma Gives Sweet Warning-TeluguStop.com

ప్రేక్షకులకు వినోదం కలిగించే కార్యక్రమాలు మన టీవీ షోలలో ఎక్కువగా ముందుకు రావడంతో.ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కార్యక్రమాలను బాగా ఇష్టపడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని పలు టీవీ ఛానల్ లు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 Sreemukhi Imitates Balakrishna Anchor Suma Gives Sweet Warning-శ్రీముఖి చేసిన పనికి బాలయ్య కత్తి నూరుతున్నాడట.. సుమ చెప్పడంతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తాజాగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న స్టార్ మ్యూజిక్ ప్రోగ్రాం లో శ్రీముఖి తో పాటు రోల్ రైడా, విష్ణు ప్రియ, డాన్సర్ పండు తోపాటు ఇంకొంతమంది పాల్గొన్నారు.

ఇక ఈ షో లో యాంకర్ గా ఉన్న శ్రీముఖి.చిరంజీవి, రాధిక కాంబినేషన్ లలో వచ్చిన మల్లెచెండు పాట ను శ్రీముఖి గెస్ చేసి పాడగా చివర్లో మెగాస్టార్ అని గట్టిగా అరిచింది.

దీంతో వెంటనే సుమ ఇంట్లో ప్రశాంతంగా పెసరట్టు ఉప్మా వేసుకుంటే చిరంజీవిగారు భయపడి ఉంటున్నారని శ్రీముఖి కేక వినిపించి ఉంటుందన్న దృష్టి లో సెటైర్ వేస్తుంది.

Telugu Balakrishna, Chiranjeevi, Imitates, Roll Rida, Sreemukhi, Star Maa, Star Music Program, Suma, Vishnu Priya-Movie

అంతేకాకుండా శ్రీముఖి బాలయ్య సినిమా పాటను పాడగా.ఆయన బాడీ లాంగ్వేజ్ తో డాన్స్ చేసింది.దీంతో వెంటనే సినిమా చిరంజీవి పెసరట్టు వేసుకుంటున్నారు గాని బాలయ్య మాత్రమే నీపై కత్తి నూరుతున్నారట అని‌ పంచ్ వేసింది.

బాలయ్య కు కోపం గాని వస్తే నీ పని గోవిందా అని సుమ.అని శ్రీముఖి ని సుమ తనదైన శైలితో హెచ్చరించారు.చిరు పెద్ద గా పట్టించుకోరు కానీ బాలయ్యతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.ఇలా సుమ తన పంచ్ లతో ఆ షో మొత్తం ను గడగడలాడించింది.

#Sreemukhi #Chiranjeevi #Imitates #Star Maa #Roll Rida

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు