తమ్ముడి బ‌ర్త్‌డేని ఘనంగా చేసిన శ్రీముఖి.. ఫొటోలు వైర‌ల్!

శ్రీముఖి.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Sreemukhi Celebrates Her Brothers Shusruth Birthday, Srimukhi, Brothers Shusruth-TeluguStop.com

అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి నెమ్మదిగా బుల్లితెరపై ఒక్కో షో చేస్తే స్టార్ యాంకర్ గా మారింది శ్రీముఖి.పటాస్ షో తో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ యాంకర్ బిగ్ బాస్ సీజన్ 3లో అడుగుపెట్టి తనదైన శైలిలో కామెడీ చేస్తూ.ప్రేక్షకులను అలరించిన ఈ భామ రన్నర్ గా మిగిలించి.

లౌడ్ స్పీకర్ గా పేరు సంపాదించుకున్న ఈ బుల్లితెర యాంకర్ ప్రస్తుతం పలు ఛానెల్స్ లో షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ఉంది.

ఎంత బిజీగా ఉన్న సరే యాంకర్ గా కాకుండా తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు సమయాన్ని కెటియిస్తుంటుంది.ఇక అలానే శ్రీముఖి ఇప్పుడు తన తమ్ముడి పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసింది.

Telugu Srimukhi-Movie

తన తమ్ముడు సుశ్రుత 26వ పుట్టిన రోజును శ్రీముఖి సెలబ్రెట్ చేసింది.ఈ వేడుకకు సంబంధించి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయ్.ఆ ఫొటోల్లో శ్రీముఖి వెరైటీ ఎక్సప్రెషన్స్ పై నెటిజన్లు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు.ఇక శ్రీముఖి తమ్ముడు కూడా నెటిజన్లకు సుపరిచితుడే.శ్రీముఖి బిగ్ బాస్ లో ఉన్న సమయంలో శుశ్రుత బిగ్ బాస్ హౌస్ కి వచ్చి తన అక్కకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు.అప్పట్లో ఇతని ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.

ఆతర్వాత ఇప్పుడు మళ్లీ ఇలా నెట్టింట వైరల్ అయ్యాయి.ప్రస్తుతం శ్రీముఖి నటించిన సినిమాలు సైతం విడుదలకు సిద్ధమయ్యాయి.

ఇటీవల శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ ట్రైలర్ కూడా విడుదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube