వదిలేస్తున్నావా.. శ్రీహాన్ ప్రశ్నకు సిరి కన్నీళ్లు..!

Sreehan Siri Moments Bigboss Latest Promo

బిగ్ బాస్ సీజన్ 5లో 12వ వారం శనివారం ఎపిసోడ్ గురించి అందరు ఆసక్తికరంగా ఎదుచూస్తున్నారు.ఎందుకంటే ఈ వారం హౌజ్ అంతా కంటెస్టంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో కళకళలాడింది.

 Sreehan Siri Moments Bigboss Latest Promo-TeluguStop.com

శనివారం హోస్ట్ నాగార్జున వచ్చి హౌజ్ మెట్స్ ని ఏమడుగుతారు అనుకున్నారు.ఫైనల్ గా ఈ వారం సర్ ప్రైజింగ్ ఎపిసోడ్ తో వస్తున్నారని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

హౌజ్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ ని పంపి కంటెస్టంట్స్ కు బూస్టింగ్ ఇచ్చిన బిగ్ బాస్ ఈసారి స్టేజ్ మీదకు తమకు కావాల్సిన వారిని తెచ్చి మరింత ఎంకరేజ్ మెంట్ ఇచ్చేలా చేశాడు.

 Sreehan Siri Moments Bigboss Latest Promo-వదిలేస్తున్నావా.. శ్రీహాన్ ప్రశ్నకు సిరి కన్నీళ్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 5లో సిరి, షణ్ముఖ్ ల కిస్సులు, హగ్గుల మీద సోషల్ మీడియాలో హాట్ న్యూస్ నడుస్తుంది.

ఈ క్రమంలో సిరికి కాబోయే భర్త శ్రీహాన్ దీనిపై ఎలా స్పందిస్తాడు అన్న దాని మీద అందరు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో శ్రీహాన్ బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చి సిరితో వదిలేస్తున్నావా అంటూ అడిగాడు.

ఆ మాటతో సిరి బాగా ఏడ్చేసింది.మొత్తానికి సిరి, షణ్ముఖ్ ల వ్యవహారం బయట ఏ రేంజ్ లో ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిందో అర్ధమవుతుంది.

#BiggBoss #Sreehan #BiggBoss Siri #Siri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube