పాపం… దేవర పల్లి స్వీటీ ని రాశీ ఖన్నా చీర కట్టడానికి వేధించిందట…  

Sree rapaka, tollywood actress, Rashi khanna, Telugu heroine, Sensational comments, Tollywood - Telugu Rashi Khanna, Sensational Comments, Sree Rapaka, Telugu Heroine, Tollywood, Tollywood Actress

తెలుగులో ఇటీవలే ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “నగ్నం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన దేవరపల్లి స్వీటీ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలను తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన హాట్ హాట్ అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హీట్ అమాంతం పెంచేసింది.

 Sree Rapaka Rashi Khanna Telugu Heroine

అయితే తాజాగా శ్రీ రాపాక అలియాస్ స్వీటీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కున్నటువంటి కొన్ని సంఘటనల గురించి అభిమానులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తాను నగ్నం చిత్రం లో హీరోయిన్ గా పని చేయక ముందు సినీ పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశీ ఖన్నా చిత్రానికి కాస్ట్యూమ్స్ అందించే పనిలో భాగంగా ఆమెతో కొంతకాలం పని చేశానని, ఆ సమయంలో తాను రాశీ ఖన్నా నుంచి పలురకాల ఇబ్బందులు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది.

పాపం… దేవర పల్లి స్వీటీ ని రాశీ ఖన్నా చీర కట్టడానికి వేధించిందట…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా ఎప్పుడు పడితే అప్పుడు రాశీ ఖన్నా చీర కట్టడానికి పిలిచేవారని ఆమె కూడా పని అయిపోయినా సరే ఇంటికి వెళ్లేందుకు అనుమతించేది కాదని ఈ కారణంగా పలుమార్లు ఇంటికి లేటుగా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

అలాగే  గతంలో తాను టాలీవుడ్ లెజెండ్  యాక్టర్ నందమూరి నట సింహం బాలకృష్ణ చిత్రాలకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దేవరపల్లి స్వీటీ నటించినటువంటి నగ్నం చిత్రం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.సినిమా కథ సంగతి అటుంచితే ఈ అమ్మడి కోసమే కొంతమంది ప్రత్యేకంగా రెండు వందల రూపాయలు టికెట్ కొని ఆన్ లైన్ లో సినిమా చూసినట్లు ఇప్పటికే కొందరు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.

అయితే ఈ చిత్రం షూటింగ్ మొత్తం రామ్ గోపాల్ వర్మ  రెండు రోజుల్లోనే పూర్తి చేశాడని, అంతేగాక ఈ చిత్రంలో తాను హీరోయిన్ గా నటించినందుకు తనకు దాదాపుగా రెండు లక్షల రూపాయలు పారితోషికం ఇచ్చారని కూడా తెలిపింది.  

Sree Rapaka Rashi Khanna Telugu Heroine

Devarapalli Sweety , who was recently introduced to the Telugu film industry as a heroine in the Telugu film "Nagnam" directed by controversial director Ram Gopal Varma, is currently going viral on social media.With the arrival of this seller, the heat in the heart of the boy increased with his hot hot beauty.

 Sree Rapaka Rashi Khanna Telugu Heroine

Recently, however, Sri Rapaka alias Sweety took part in an interview conducted by a popular YouTube channel.Part of this was sharing with fans about some of the events he encountered in the film industry.
Part of this is that she said that she worked as a costume designer in the movie industry before working as a heroine in a nude movie.Rashi Khanna, who is currently a star heroine in Tollywood at the time, made sensational remarks that he had worked with her for a while as part of the costume delivery work for the film, during which time he was facing various difficulties from Rashi Khanna.

As part of this, Rashi Khanna used to call her to tie her sari and she would not allow her to go home even after work.
She has also previously worked as a costume designer for Tollywood legend actor Nandamuri Nata Simham Balakrishna films.

పాపం… దేవర పల్లి స్వీటీ ని రాశీ ఖన్నా చీర కట్టడానికి వేధించిందట…-Latest News-Telugu Tollywood Photo Image

However, the nude film starring Devarapalli Sweety has impressed the audience.As far as the story of the movie is concerned, some fans are already reporting on social media that some people have bought a ticket for two hundred rupees exclusively for this sale and watched the movie online.

However, Ram Gopal Varma said that the shooting of the film was completed in two days and he was paid around Rs 2 lakh for his role as the heroine in the film.  .

#Sree Rapaka #Rashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sree Rapaka Rashi Khanna Telugu Heroine Related Telugu News,Photos/Pics,Images..