ఇప్పుడే వచ్చి అప్పుడే బిగ్ బాస్ షో కి ఎసరు పెట్టిన దేవర పల్లి స్వీటీ…  

Sree Rapaka, Telugu actress, Telugu big boss Season 4, Tollywood, Nagnam Movie Actress news - Telugu Nagnam Movie Actress News, Sree Rapaka, Telugu Actress, Telugu Big Boss Season 4, Tollywood

ఇటీవల టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బోల్డ్ తరహాలో తెరకెక్కించిన “నగ్నం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమై ఒక్క సినిమాతోనే సినీ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన నటి శ్రీ రాపాక గురించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు గతంలో పలు టాలీవుడ్ చిత్రాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసినా నటన మీద ఉన్న ఆసక్తితో “నగ్నం” అనే చిత్రానికి ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో హాజరయ్యి  ఈ చిత్రంలో  దక్కించుంది.

 Sree Rapaka Is Participating As A Contestant In Big Boss Telugu Season 4

అయితే ఈ మధ్య కాలంలో నటి శ్రీ రాపాక గురించి వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే అనతి కాలంలోనే తెలుగు భాషలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో కంటెస్టెంట్ గా ఈ అమ్మడు పాల్గొంటున్నట్లు మన వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతేగాక ఎక్కువమంది నెటిజన్లు కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నటి శ్రీ రాపాక ను 4వ సీజన్ కి నామినేట్ చేస్తున్నారు.మరి ఈ  షో నిర్వాహకులు నటి శ్రీ రాపాక ని బిగ్ బాస్ షో లోకి కంటెస్టెంట్ గా అనుమతిస్తారో లేదో చూడాలి.

ఇప్పుడే వచ్చి అప్పుడే బిగ్ బాస్ షో కి ఎసరు పెట్టిన దేవర పల్లి స్వీటీ…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి శ్రీ రాపాక ప్రధాన పాత్ర పోషించిన “నగ్నం” చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.దీనికి తోడు ఈ అమ్మడు ఈ చిత్రంలో అందాలు ఆరబోత మరింత ప్లస్ అయింది.

దాంతో ఇటీవలే కొందరు దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి మరిన్ని బోల్డ్ తరహా పాత్రలు ఆఫర్ చేస్తున్నప్పటికీ శ్రీ రాపాక మాత్రం చాలా సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

#Sree Rapaka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sree Rapaka Is Participating As A Contestant In Big Boss Telugu Season 4 Related Telugu News,Photos/Pics,Images..