కొత్త అవతారం ఎత్తిన శ్రీముఖి... మళ్ళీ టాలెంట్ చూపిస్తుందా

నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత ఊహించని విధంగా యాంకర్ గా టర్న్ తీసుకొని తన వాయిస్, ఎనర్జీ తో తనదైన టాలెంట్, అందంతో టాప్ రేంజ్ లోకి దూసుకొచ్చింది.ఇక ఆమె టాలెంట్ తో వరుసగా షోలు చేస్తూ వచ్చింది.

 Sree Mukhi Started New Show-TeluguStop.com

ఇక పటాస్ షోని యాంకర్ రవితో కలిసి చేస్తూ సూపర్ జోడీగా గుర్తింపు తెచ్చుకుంది.ఒక వైపు సోలోగా, మరో వైపు రవితో కలిసి జీ తెలుగులో ఎక్కువగా షోలు చేసిన శ్రీముఖి వాటన్నింటిని బంద్ చేసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో ఫైనల్  వరకు వచ్చి కొద్దిలో విన్నర్ ఛాన్స్ ని మిస్ చేసుకుంది.</br>

ఇదిలా ఉంటె బిగ్ బాస్ షో నుంచి బయటకి వచ్చిన తర్వాత  కాస్తా రిలాక్స్ అయినా శ్రీ ముఖి మరల తన స్టైల్ లో యాక్టివ్ అయిపొయింది.

తన ఎనర్జీని చూపించడానికి రెడీ అయిపోతుంది.స్టార్ మా మ్యూజిక్ రీలోడెడ్ అంటూ కొంత షో మొదలు కాబోతుంది.

ఈ షో కోసం యాంకర్ శ్రీ ముఖి తల సింగింగ్ టాలెంట్ కూడా చూపించింది.ఈ షో కి సంబంధించిన ఒక ప్రమోషన్ సాంగ్ ని రిలీజ్ చేయగా అందులో శ్రీముఖి తన ఆట, పాటతో ఆకట్టుకుంటుంది.

దీంతో పాటు జబర్దస్త్ షో కోసం కూడా శ్రీ ముఖిని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి ఈ రెండు షోలు ఈ హాట్ యాంకర్ కి మరల ఎంత వరకు బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube