బిగ్ బాస్3: శ్రీ ముఖి షాకింగ్ రెమ్యునరేషన్

బిగ్ బాస్ సీజన్ 3 సింపుల్ గా స్టార్ట్ అయినప్పటికీ మొదటి వారం తరువాత ఊహించని పరిణామాలతో ఇంట్రెస్టింగ్ గా మారింది.నిర్వాహకులు వేస్తున్న ప్లాన్ కి కంటెస్టెంట్ తీసుకునే నిర్ణయాలు హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి.

 Sree Mukhi Huge Remuneration For Bigg Boss 3-TeluguStop.com

బిగ్ బాస్3: శ్రీ ముఖి షాకింగ్ ర

మొదటి వారం ఎలిమేనెట్ అయిన నటి హేమ అప్పుడే రచ్చ మొదలెట్టేసింది.ఇక ప్రస్తుతం శ్రీ ముఖి టాపిక్ షోలో వైరల్ అవుతోంది.ఆ సంగతి పక్కనపెడితే షోలో ఉండడానికి శ్రీ ముఖికి భారీ రెమ్యునరేషన్ దక్కినట్లు తెలుస్తోంది.దాదాపు 3.5కోట్లు ఆమెకు అందినట్లు సమాచారం.షోకి హైప్ క్రియేట్ చేయడానికి నిర్వహకులు ఎంతగా ఆలోచిస్తున్నారో అర్ధమవుతోంది.

బిగ్ బాస్3: శ్రీ ముఖి షాకింగ్ ర

అసలైతే అమ్మడు గత సీజన్ లొనే పాల్గొనాల్సింది.కానీ అప్పుడు పలు కారణాల వల్ల ఆమె నో చెప్పింది.ఇక ఫైనల్ గా ఇప్పుడు టాప్ యాంకర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న శ్రీ ముఖిని హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ టీమ్ భారీ డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్.మరి మేడమ్ గారు షోని ఎంతగా హైలెట్ చేస్తారో చూద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube