ఏడుపుగొట్టు స్రవంతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?- Sravanthi Serial Actress Meena Vasu Now Doing Lead Role In Top Serials

sravanthi serial actress meena vasu now doing lead role in top serials, sravanthi serial, meena vasu, kasthuri serial, star maa, gemini tv - Telugu Gemini Tv, Kasthuri Serial, Meena Vasu, Sravanthi Serial, Star Maa

హా.మీకు స్రవంతి గుర్తుందా? ఫోటో చుసిన గుర్తు రాలేదా? అదేనండీ… అప్పట్లో శాడిస్ట్ భర్త చేతిలో ఎన్నో బాధలు అనుభవించి.కష్టాలు పడి పడి.చివరికి ఏడుపుగొట్టు స్రవంతిగా పేరు సంపాదించింది కదా! హా నేను చెప్పేది స్రవంతి సీరియల్ గురించే.2006లో ప్రారంభమైన ఈ సీరియల్ దాదాపు 5 ఏళ్ళ పాటు కొనసాగింది.సీరియల్ అంత తిప్పి తిప్పి చుసిన శాడిస్ట్ భర్త శాడిజం.

 Sravanthi Serial Actress Meena Vasu Now Doing Lead Role In Top Serials-TeluguStop.com

ఈ అమాయకురాలైన స్రవంతి ఏడుపు తప్ప ఏం కనిపించదు.కానీ అప్పట్లో ఈ సీరియల్ సూపర్ హిట్.

ఇక అలాంటి ఈ ఏడుపుగొట్టు స్రవంతి సీరియల్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అని మీకు డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్న.అప్పట్లో ఈ సీరియల్ లో స్రవంతిగా నటించిన హీరోయిన్ మీనా వాసు.

 Sravanthi Serial Actress Meena Vasu Now Doing Lead Role In Top Serials-ఏడుపుగొట్టు స్రవంతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఏంటి? అని మీకు డౌట్ వచ్చి ఉండచ్చు.నిజమే ఈ సీరియల్ లో ఎప్పుడు ఏడుస్తూ.

నల్లగా కనిపించిన అందంగా ఉంది అని అనిపించుకున్న ఈ నటి ఇప్పుడు మల్లి సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తుంది.ఆ సీరియలే కస్తూరి.

ఇటీవలే స్టార్ మా ఛానెల్ లో ప్రారంభమైన కస్తూరి సీరియల్ లో ఈమె మెయిన్ రోల్ లో నటిస్తుంది.అయితే ఏ పాత్రలో నటించిన.అప్పట్లో స్రవంతి సీరియల్ లో ఏడ్చినా ఏడుపే ఈ సీరియల్ లోను కనిపిస్తుంది.భర్తకు భయపడే భార్యగా, తల్లి అంటే లెక్కలేని పిల్లలకు తల్లిగా మానసిక వేదనతో బాధపడుతున్న రోగిగా నటిస్తోంది మీనా వాసు.

ఈ సీరియల్ తో పాటు ఇతర ఛానెల్స్ లో కూడా మరికొన్ని సీరియల్స్ లో లీడ్ రోల్స్ లో నటిస్తుంది.ఏది ఏమైనా కూడా అప్పట్లో స్రవంతి సీరియల్ తో అందరిని మాయలో పడేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు కూడా తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది.

ఇంకా నిజం చెప్పాలంటే అప్పట్లో స్రవంతి సీరియల్ లో కంటే ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా తయారయ్యింది మీనా వాసు.

#Gemini TV #Meena Vasu #Star Maa #Kasthuri Serial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు