తాతగారితో ఉన్న ఈ ఆంధ్రుల అభిమాన నటుడు ఎవరో మీకు తెలుసా?

గొప్ప నటుడిగా, రాజకీయ నాయకుడిగా సీనియర్ ఎన్టీఆర్ పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.400కు పైగా సినిమాలలో నటించిన సీనియర్ ఎన్టీఆర్ ఆంధ్రుల ఆరాధ్య దైవంగా నిలిచారు.తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ నటించడం గమనార్హం.పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే సీనియర్ ఎన్టీఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన అరుదైన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

 Sr Ntr With His Grandfather Ramaswamy Chowdary Childhood Photo Goes Viral Detai-TeluguStop.com

ఈ ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్ తాతగారి పక్కన అమాయకంగా ఉండటం గమనార్హం.

రాజకీయాలలో సైతం సీనియర్ ఎన్టీఆర్ చరిత్రను సృష్టించారు.ఎన్టీఆర్ తాత రామస్వామితో కలిసి దిగిన ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.1923 సంవత్సరం మే 28వ తేదీన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో సీనియర్ ఎన్టీఆర్ జన్మించారు.రామస్వామి రెండో కొడుకు లక్ష్మయ్య కుమారుడు సీనియర్ ఎన్టీఆర్.

ఐదు సంవత్సరాల వయస్సులోనే సీనియర్ ఎన్టీఆర్ వీధి బడిపంతులు దగ్గర చదువు నేర్చుకున్నారు.

Telugu Miniter, Grandfather, Seniorntr, Sr Ntr, Sr Ntr Rare, Tollywood-Movie

ఆ తర్వాత మన దేశం సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.పౌరాణిక పాత్రలలో సైతం అద్భుతంగా నటించి సీనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు అందుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పని చేసి తన పరిపాలనతో సీనియర్ ఎన్టీఆర్ ప్రశంసలను అందుకోవడం గమనార్హం.

Telugu Miniter, Grandfather, Seniorntr, Sr Ntr, Sr Ntr Rare, Tollywood-Movie

దాదాపు 7 సంవత్సరాల పాటు సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా పని చేశారు.ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా కావడం గమనార్హం.ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అప్పు చేయడం సీనియర్ ఎన్టీఆర్ కు నచ్చేది కాదు.ఎన్టీఆర్ కు క్రమశిక్షణ ఎక్కువ.ఎన్టీఆర్ నటనకు పద్మశ్రీతో పాటు కళాప్రపూర్ణ బిరుదులు దక్కాయి.నర్తనశాల సినిమా కొరకు ఎన్టీఆర్ కూచిపూడి నేర్చుకోవడం గమనార్హం.

చారిత్రకాలు, జానపదాలు, సాంఘిక, పౌరాణిక సినిమాలలో, ఇలా అన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ నటించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube