ఎస్.ఆర్ నగర్ మసాజ్ సెంటర్ పై పోలీసుల ఎటాక్..!

హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ లో మసాజ్ సెంటర్ పేరుతో చేస్తున్న ఇల్లీగల్ వ్యవహారాలు బట్టబయలు అయ్యాయి.

 Sr Nagar Massage Centre Task Force Police Attack-TeluguStop.com

ఎస్.ఆర్ నగర్ లో మసాజ్ సెంటర్ పేరుతో లోపల క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.మసాజ్ సెంటర్ పేరుతో అక్కడ క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.ఎస్.ఆర్ నగర్ లో మసాజ్ సెంటర్ బాగా పాపులర్ అవడంతో చాలామంది కస్టమర్లు అక్కడకు మసాజ్ కు వస్తున్నారు.మిగతా మసాజ్ సెంటర్లు అన్నీ ఖాళీగా ఉంటుంటే ఆ మసాజ్ సెంటర్ మాత్రం రద్దీగా ఉంటుంది.

అనుమానం వచ్చిన పోలీసు అధికారులు ఆ మసాజ్ సెంటర్ పై ఎటాక్ చేశారు.దానితో వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి.ఇక్కడ మసాజ్ సెంటర్ పేరుతో ఇల్లీగల్ వ్యవహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.క్రాస్ మసాజ్ అంటే అబ్బాయిలకు అమ్మాయిలు అమ్మాయిలకు అబ్బాయిలు మసాజ్ చేస్తున్నట్టు తేలింది.

 Sr Nagar Massage Centre Task Force Police Attack-ఎస్.ఆర్ నగర్ మసాజ్ సెంటర్ పై పోలీసుల ఎటాక్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మసాజ్ సెంటర్లకు అదికూడా హైదరాబాద్ లో అలాంటి క్రాస్ మసాజ్ లకు అసలు పర్మిషన్ లేదు.కాని పైన మసాజ్ సెంటర్ బోర్డ్ పెట్టి లోపల క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నారు.

ఈ మసాజ్ సెంటర్ లో ఆరుగురు అమ్మాయిలు.ముగ్గురు మేల్ కాండిడేట్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

అక్కడ పనిచేస్తున్న ఆరుగురు మహిళలు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.

#Massage Centre #Police #Attack #Task Force #Sr Nagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు