నా లైఫ్ ని ఒక్క నిమిషంలో మార్చేశాడు.. చిరంజీవిలో ఉన్న గొప్పతనం అది: సీనియర్ జర్నలిస్ట్

Sr Journalist Giridhar Great Words About Megastar Chiranjeevi

ప్రముఖ నటుడు చిరంజీవి అంటే ఒక నటుడిగా, గొప్ప డాన్సర్ గా మాత్రమే తెలుసు.కానీ ఆయనలో ఒక సేవ భావం, దయా గుణం కూడా ఉన్నాని కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవగతం అవుతుంది.

 Sr Journalist Giridhar Great Words About Megastar Chiranjeevi-TeluguStop.com

ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నారు.అలాగే ఎవరు ఆపదలో ఉన్న కూడా వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు.అందుకు ఉదాహరణే ఈ వివరణ.

ఒకప్పుడు తాను శివరంజనికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నపుడు తనకు ఎదురైన అనుభవాలను సీనియర్ జర్నలిస్ట్ గిరిధర్ ఇలా చెప్పుకొచ్చారు.

 Sr Journalist Giridhar Great Words About Megastar Chiranjeevi-నా లైఫ్ ని ఒక్క నిమిషంలో మార్చేశాడు.. చిరంజీవిలో ఉన్న గొప్పతనం అది: సీనియర్ జర్నలిస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు పాల్గొన్న గిరిధర్ తన జీవితంలో వచ్చిన మార్పులను, అందుకు గల కారణాలను ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక వివరాల్లోకి వెళితే చిరంజీవిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఎదుటి వారు ఏదన్నా ప్రాబ్లెమ్ లో ఉన్నారన్నా కూడా గుర్తించే వ్యక్తి అని ఆయన అన్నారు.

ఆయన్నే అంతగా అడిగే సరిగి జరిగింది చెప్పేశాను అని గిరిధర్ తెలిపారు.ఆ పక్కనే ఖైదీ ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి ఉన్నారు.

Telugu Chiranjeevi, Great Words, Life Turned, Megastar Chiranjeevi, Producer Tirupati Reddy, Senior Journalist Giridhar, Shivaranjani, Sr Journalist, Tollywood-Movie

అప్పుడు వెంటనే మన గిరిధర్ గురించి మాగుంటి అన్నతో చెప్పు, ఏదన్నా అవకాశం ఉందేమో చూడాల్సింది అని తాను అన్నట్టు ఆయన చెప్పారు.వెంటనే ఆయన వెళ్లి తిరుపతి రెడ్డికి చెప్పడంతో, ఒక్క నిమిషంలోనే అంత సెట్ అయిందని ఆయన చెప్పారు.ఒక లైఫ్ టర్న్ అవ్వాలంటే ఒక్క నిమిషం చాలని ఆయన వివరించారు.కరెక్ట్ గా ఆ నిమిషమే తన లైఫ్ టర్న్ అయిందని ఆయన అనందం వ్యక్తం చేశారు.

ఆ వెంటనే మూడో రోజే తనకు శివరంజని నుంచి అప్పాయింట్ మెంట్ లెటర్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

#Shivaranjani #Chiranjeevi #Tirupati #Chiranjeevi #Sr Journalist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube