వింత ఘటన: బొప్పాయిలో మొలకలు.. చూసేందుకు జనం బారులు..?  

Sprouts for seeds papaya fruit in peddapalli,sprouts,seeds,papaya fruit,peddapalli,sultanabad - Telugu Papaya Fruit, Peddapalli, Seeds, Sprouts, Sprouts For Seeds Papaya Fruit In Peddapalli, Sultanabad

కొన్ని కొన్ని సార్లు జరిగే వింత ఘటన లు చూసి మన కళ్ళని మనమే నమ్మ లేకుండా ఉంటాం.తాజాగా ఇక్కడ ఇలాంటి ఓ వింత సంఘటన జరిగింది.

 Sprouts Seeds Papaya Fruit Peddapalli

ఓ వ్యక్తి పెరట్లో కాసిన బొప్పాయిని.కోసి తింటున్న సమయంలో… అతనికి ఏదో విచిత్రంగా కనిపించింది.

ఏంటా అని చూసి సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు.

వింత ఘటన: బొప్పాయిలో మొలకలు.. చూసేందుకు జనం బారులు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎందుకంటే ఆ బొప్పాయి పండు లో బొప్పాయి గింజల తో పాటు మూడు రకాల మొలకలు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగింది ఈ వింత ఘటన.స్వప్న కాలనీ లో లిఖిత సత్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు.ఇంట్లోనే బొప్పాయి చెట్టు పై ఉన్న పండ్లు తెచ్చి పిల్లల కోసం కోసి ఇచ్చారు.ఆ బొప్పాయిలో సుమారు మూడుఇంచుల మొలకలు దర్శనమిచ్చాయి.

ఇలా బొప్పాయి పండులో మూడు రకాల మొలకలు కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల జనాలందరూ ఎంతగానో ఆసక్తి చూపారు.

ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పూర్తిగా పాకిపోయింది, చివరికి సోషల్ మీడియాలోకి ఎక్కింది ఈ విషయం.

#Sprouts #Peddapalli #Papaya Fruit #Sultanabad #Seeds

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sprouts Seeds Papaya Fruit Peddapalli Related Telugu News,Photos/Pics,Images..