కుళ్లిన కొబ్బరి కాయ అశుభానికి సంకేతమా?  

Spoiled Coconut In Puja ...is It A Bad Sign??-

మన హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ పూచేసిన, ఏ శుభకార్యం చేసిన కొబ్బరికాయ ఉండాల్సిందే. అలాగే గుడికవెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ తీసుకువెళ్లడం సాధారణంగా జరుగుతఉంటుంది..

కుళ్లిన కొబ్బరి కాయ అశుభానికి సంకేతమా?-Spoiled Coconut In Puja ...Is It A Bad Sign??

అలాంటి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళితే అందరూ అశుభం అనభావించి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఆలా బాధ పడాల్సిన అవసరం లేదని, భక్తితో సమర్పించటం ముఖ్యమని శ్రకృష్ణ భగవానుడు భవద్గీగతలో చెప్పారు. కొబ్బరికాయ కుళ్ళితే చెడజరుగుతుందనేది ఒక అపోహ మాత్రమే.

ఒకవేళ కొబ్బరికాయ కుళ్లిందని బాధగా ఉంటకాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని మరల పూజ చేస్తే మీ మనస్సు ప్రశాంతంగఉంటుంది.దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది సమంగపగిలితే కోరుకున్న కోరికలు తీరతాయని అర్ధం. అదే కొబ్బరికాయలో పువ్వు ఉంటశుభసూచకం.

అదే పెళ్లైన దంపతులు కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు ఉంటవారికి త్వరలోనే సంతానం కలుగుతుందని అర్ధం. కాబట్టి లేనిపోని అనుమానాలపెట్టుకోకుండా కొబ్బరికాయ కుళ్ళితే మరొక కొబ్బరికాయను దేవుడికసమర్పించండి.