స్పీడున్నోడు భారి డిజాస్టర్ గా నిలువబోతోంది.శ్రీనివాస్ తొలిచిత్రం అల్లుడు శీనుకి వివి వినాయక్ బ్రాండ్ ఉండటంతో ఆ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది.
కాని ఈసారి ఎటువంటి బలం లేకుండా వచ్చి దెబ్బతిన్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ .థియేట్రికల్ రైట్స్ దాదాపు 17 కోట్లకు అమ్ముడుపోగా ఈ చిత్రం ఫుల్ రన్ లో పదికోట్ల మార్కు కూడా దాటేలా లేదు.
నైజాం : 1.45 కోట్లు
వైజాగ్: 0.63 కోట్లు
ఈస్ట్ : 0.36 కోట్లు
వెస్ట్ : 0.23 కోట్లు
కృష్ణ : 0.26 కోట్లు
గుంటూరు : 0.57 కోట్లు
నెల్లూరు : 0.15 కోట్లు
సీడెడ్ : 0.80 కోట్లు
కర్ణాటక : 0.55 కోట్లు
ఇతర ఏరియాలు : 0.15 కోట్లు