ఆ యాప్ తో దేశానికే ఇంగ్లీష్ నేర్పుతున్న మహిళ..!  

special story about anuradha agarwal making multi language application, MultiBashi App, Anuradha Agarwal, English Language, Indians, English Learning app - Telugu Anuradha, Anuradha Agarwal, English, English Language, English Learning App, Indians, Jaipur, Multibashi, Multibashi App

దేశంలో అక్షరాస్యత శాతం రోజురోజుకు పెరుగుతోంది.చాలామంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు చదువుతున్నారు.

TeluguStop.com - Special Story Multi Bashi App Owner Anuradha

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అంత చదువు చదివినా చాలామంది ఇంగ్లీష్ మాట్లాడటంలో మాత్రం విఫలమవుతున్నారు.ఇంగ్లీష్ లో నైపుణ్యం లేకపోవడం వల్ల చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు దేశంలో ఎంతోమంది ఉన్నారు.

TeluguStop.com - ఆ యాప్ తో దేశానికే ఇంగ్లీష్ నేర్పుతున్న మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image

దేశంలో ఇలా దాదాపు 50 కోట్ల మంది ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడుతున్నారని ఒక అంచనా.

అనూరాధ అనే మహిళ రెండో కాన్పు తరువాత పుట్టింటికి రాగా అక్కడ కొందరు తమకు కూడా ఇంగ్లీష్ నేర్పించమని అడిగారు.

అయితే దేశంలో ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడుతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారని గుర్తించిన ఆమె ఒక యాప్ ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పాలని అనుకుంది.మల్టీ భాషీ యాప్ ద్వారా సొంత భాషల నుంచి ఇంగ్లీష్ సులభంగా నేర్చుకునేలా యాప్ ను తయారు చేసింది.

అమ్మ భాషే ముఖ్యమైనప్పటికీ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ ఆవశ్యకమని అనూరాధ చెబుతోంది.11 భారతీయ భాషల ద్వారా దేశానికే ఇంగ్లీష్ నేర్పడం పనిగా పెట్టుకుంది.ప్రస్తుతం అనురాధ చెప్పిన పాఠాలను వింటూ 15 లక్షల మంది ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.జైపూర్ కు చెందిన అనూరాధ బీటెక్ తో పాటు ఎంబీఏ చదివింది.మొదట వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆ తర్వాత ఫేస్ బుక్ ద్వారా అనూరాధ పాఠాలు చెప్పింది.

దేశంలో ఉన్నవాళ్లకు మాతృభాషలోనే పాఠాలు అర్థమయ్యేలా చేయాలని మల్టీ భాషీ యాప్ ను రూపొందించానని… 25 మంది కోర్ టీమ్ ను తయారు చేసుకుని ఈ యాప్ ను తయారు చేశానని… కేవలం 200 రూపాయలు చెల్లించి పాఠాలు వినవచ్చని ఆమె చెప్పారు.

స్త్రీలు అడ్డంకుల వల్ల ఆగిపోకూడదని ఆమె అన్నారు.మల్టీభాషీ యాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఈ యాప్ ను ఉపయోగించిన వాళ్లు చెబుతున్నారు.

#Indians #Jaipur #MultiBashi App #Multibashi #English

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Special Story Multi Bashi App Owner Anuradha Related Telugu News,Photos/Pics,Images..