లిక్విడ్ శానిటైజర్ వద్దు.. జెల్ మాత్రమే విక్రయించాలి!  

special enforcement officer, gel sanitizers, liquid santiazers - Telugu Gel Sanitizers, Liquid Santiazers, Special Enforcement Officer

ఏడు నెలల క్రితం శానిటైజర్ అంటే ఏంటో తెలియని వారు ఉన్నారు.అలాంటిది ఇప్పుడు శానిటైజర్ లేకుంటే అసలు ఇల్లు కూడా కదలరు.

TeluguStop.com - Special Enforcement Officer Gel Sanitizers Liquid Santiazers

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా అందరికి శానిటైజర్, మాస్కులు అలవాటు అయ్యాయి.అయితే అలాంటి శానిటైజర్లలో కొన్ని జెల్ రూపం మరికొన్ని లిక్విడ్‌ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి.

TeluguStop.com - లిక్విడ్ శానిటైజర్ వద్దు.. జెల్ మాత్రమే విక్రయించాలి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ మరణాలు జరగడం వల్ల స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.ఆరీఫ్‌ హఫీజ్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు.లిక్విడ్‌ శానిటైజర్ బదులు జెల్ శానిటైజెర్లు మాత్రమే అమ్మాలి అని అయన ఆదేశించారు.ప్రకాశం జిల్లాలోని పలు మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.

అనంతరం ప్రకాశం జిల్లా పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో లిక్విడ్‌ శానిటైజర్‌ బదులు జెల్‌ శానిటైజర్లు మాత్రమే విక్రయించాలి అని అయన చెప్పారు.అంతేకాదు శానిటైజర్‌ తయారీదారులు, మెడికల్‌ షాపుల నిర్వాహకులు, మెడికల్‌ షాపుల అసోసియేషన్లతో మాట్లాడి అవగాహన కల్పించాలి అని అధికారులకు సూచించారు.

***

#Gel Sanitizers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Special Enforcement Officer Gel Sanitizers Liquid Santiazers Related Telugu News,Photos/Pics,Images..