వైరల్.. యాక్సిడెంట్ లో భర్త చనిపోయాడని ఆ భార్య ఏం చేసిందంటే ?

కేరళ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరికి తెలిసి అయ్యో అంటున్నారు.తన భర్త చనిపోయాడని తెలిసి ఆమె చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు.

 Young Woman Found Dead In Quarry Pond A Week After Husbands Death-TeluguStop.com

ఆమె తన భర్త మీద ఉన్న ప్రేమతో ఇలా చేసింది.కానీ కుంటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.వారిద్దరికీ పెళ్లి జరిగి 7 నెలలు అవుతుంది.

 Young Woman Found Dead In Quarry Pond A Week After Husbands Death-వైరల్.. యాక్సిడెంట్ లో భర్త చనిపోయాడని ఆ భార్య ఏం చేసిందంటే -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వరం రోజుల క్రితం ఆమె భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు.

దీంతో ఆమె ఆ విషాద ఘటనను తట్టుకోలేక తన భర్త లేడన్న వార్త జీర్ణించుకోలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

ఇప్పుడు ఈ ఘటన కేరళ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది.ఇంత విషాద ఘటనను విన్న ప్రతి ఒక్కరు అయ్యో పాపం అనకుండా ఉండలేక పోతున్నారు.

తిరువనంతపురం జిల్లాకు చెందిన సూరజ్, మిధున ఇద్దరు ఏడూ నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కూడా ఆమె చదువుకుంటుంది.

Telugu Chittikkara, Husband Died, Husband Road Accident, Kerala, Kerala Woman, Marriage, Midhuna And Suraj, Newly Married Woman, Road Accident, Wife Suicide-Latest News - Telugu

ఎంతో అన్యోన్యంగా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుని.రోజు లాగానే ఆమె భర్త తనను కాలేజ్ లో దింపి మళ్ళీ ఇంటికి వస్తుండగా బైక్ ను కార్ గుద్దేయడంతో అక్కడికక్కడే మరణించాడు.ఎంతో హుషారుగా కాలేజ్ లో దింపి కొద్దీ సేపటికే చనిపోయాడన్న వార్త విని ఆమె తట్టుకోలేక పోయింది.

Telugu Chittikkara, Husband Died, Husband Road Accident, Kerala, Kerala Woman, Marriage, Midhuna And Suraj, Newly Married Woman, Road Accident, Wife Suicide-Latest News - Telugu

ఆ వార్త విన్నప్పటి నుండి ఆమె ఎవ్వరితో మాట్లాడ కుండా ఇంట్లో ముభావంగా ఉంటూ తన భర్త ప్రేమను తల్చుకుంటూ కన్నీరు కార్చింది.కానీ ఇంకా తట్టుకోలేక పోయింది.ఆమె భర్త లేడన్న నిజాన్ని భరించలేక ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెతకగా చెరువులో శవం అయ్యి తేలడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.

#Chittikkara #Road Accident #Kerala #NewlyMarried #Kerala Woman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు