చీరకట్టులో మైమరిపిస్తున్న జబర్దస్త్ యాంకర్ అందాలు.. చూపులతోనే మత్తెక్కిస్తోందిగా?

జబర్దస్త్ బ్యూటీ కొత్త యాంకర్ సౌమ్యరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల జబర్దస్త్ షోకి కొత్త యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన సౌమ్యరావు ఇప్పుడిప్పుడే తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకులకు బాగా చేరువు అవుతోంది.

 Sowmya Rao Showing Her Perfect Figure In Blue Saree Jabardasth Anchor Blasting-TeluguStop.com

వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.అంతేకాకుండా స్కిట్లు మధ్యలో పంచులు వేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.

హైపర్ ఆది లాంటి వారికే రివర్స్ లో కౌంటర్లు వేస్తూ తగ్గేదేలే అనట్టుగా దూసుకుపోతోంది.అంతేకాకుండా ప్రస్తుతం జబర్దస్త్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలుస్తోంది సౌమ్య రావ్.

కన్నడ భామ అయినా సౌమ్యరావు తెలుగులో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే చాలామంది అభిమానులకు ఆమె మాట్లాడే తెలుగు విధానం బాగా నచ్చుతోంది.వచ్చిరాని తెలుగుతో మాట్లాడుతూనే ఎదుటి వ్యక్తులకు రివర్స్ లో కౌంటర్లు ఇస్తోంది.ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు

సోషల్ మీడియాలో

అందాలను ఆరబోస్తూ రెచ్చగొడుతోంది.

అంతేకాకుండా పలుచని చీరల్లో పొట్టి పొట్టి డ్రెస్సులో తన అందాలను ఆరబోస్తూ విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా గడుపుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సౌమ్య రావ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలలో పర్పుల్ కలర్ సారీ ని ధరించి యువత దృష్టిని ఆకర్షిస్తోంది.అంతేకాకుండా బాడీకి హత్తుకునే విధంగా చీరను కట్టుకొని చుట్టుకొలతలను చూపిస్తూ కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.చూపులతో మత్తెక్కిస్తూ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తోంది.

పద్ధతిగా చీర కట్టి ట్రెండింగ్ కి తగ్గట్టుగా దుస్తులు ధరించి దూసుకుపోతోంది సౌమ్యరావు.అయితే ఇప్పుడిప్పుడే తెలుగు బుల్లితెరపై నిలదొక్కు కోవాలని ప్రయత్నిస్తున్న సౌమ్యరావు మొన్నటి వరకు జబర్దస్త్ లో మెరవగా ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన శైలిలో అందరి మీద పంచులు వేస్తూ నవ్విస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube