రేపటిలోగా తెలంగాణ అంతటా నైరుతి వ్యాప్తి

నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తున్నాయి.ప్రస్తుతం నిజామాబాద్ వరకూ విస్తరించిన నైరుతి రేపటి వరకు పూర్తిస్థాయిలో రాష్ట్రమంతా విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఒడిశా - బెంగాల్ తీరాలకు దగ్గరలో నైరుతి దిశగా ఆవర్తనం వ్యాప్తించి ఉంది.

దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డితో పాటు యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు