2021 కి సౌత్ లోనే అత్యధిక ఫాలోయర్స్ ఉన్న స్టార్ హీరోస్ వీరే

South Super Stars With More Followers 2021

సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏ న్యూస్ అయినా.జనాలకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.

 South Super Stars With More Followers 2021-TeluguStop.com

గతంలో సినిమా తారలకు సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి అంటే మీడియా మీద ఆధార పడాల్సి ఉండేది.కానీ ప్రస్తుతం సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది.

సినీ తారాలకు సంబంధించిన ఏ విషయం అయినా.క్షణాల్లో జనాలకు తెలిసిపోతుంది.

 South Super Stars With More Followers 2021-2021 కి సౌత్ లోనే అత్యధిక ఫాలోయర్స్ ఉన్న స్టార్ హీరోస్ వీరే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్క క్లిక్ లో జనాలకు అన్ని విషయాలను చెప్పేస్తున్నారు సినీ తారలు.ఆయా సినిమా తారలు సోషల్ మీడియాలో బాగా దూసుకుపోతున్నారు.

ఇలా పోస్టు చేస్తే.అలా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.ఇన్ స్ట్రాలో మరీ దూసుకెళ్తున్నారు.

కోట్ల మంది ఫాలోవర్స్ తో రికార్డు కలిగిస్తున్నారు.ఇంతకీ ఇన్ స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న టాప్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా?

*అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాడు.13.9 మిలియన్ ఫాలోవర్లతో నెంబర్ వన్ గా దూసుకెళ్తున్నాడు.

*విజయ్ దేవరకొండ

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

తెలంగాణ నుంచి వచ్చి.సినిమా పరిశ్రమలో అదరగొడుతున్న హీరో విజయ్ దేవరకొండ.ఇతడు ఇన్ స్టాలో 13.8 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

* దుల్కర్ సల్మాన్

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

మలయాళీ సినీ స్టార్ దల్కర్ కూడా 9.4 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

* మహేష్ బాబు

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబుకు ఇన్ స్టాలో 7.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

*ప్రభాస్

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ 7.4 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

*టివినో థామస్

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

తను కూడా 5.9 మిలియన్ ఫాలోవర్లతో దూసుకెళ్తున్నారు.

*యశ్

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

కేజీఎఫ్ తో క్రేజ్ తెచ్చుకున్న క్రేజీ స్టార్ యశ్ కు ఇన్ స్టాలో 5.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

*రామ్ చరణ్

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

మెగా తనయుడికి కూడా ఇన్ స్టాలో 4.7 మిలియన్ ఫాలోవర్లతో దూసుకెళ్తున్నాడు.

*విజయ్ సేతుపతి

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

హీరో కమ్  విలన్ విజయ్ 4.5 మిలియన్ ఫాలోవర్లతో ఇన్ స్టాలో దుమ్మురేపుతున్నాడు.

*రానా దగ్గుబాటి

Telugu Allu Arju, Dulquer Salman, Heros Insta, Mahesh Babu, Followers, Ram Chanra, Tivino Thomaas, Tollywood Stars, Yash-Movie

రామా నాయుడు మనువడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన రానా.ప్రస్తుతం ఇన్ స్టాలో 4.4 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు.

#Dulquer Salman #Tivino Thomaas #Allu Arju #Mahesh Babu #Yash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube