ఎవరూ చూడని సౌందర్య వీడియో.. నెట్టింట వైరల్!  

Late Actress Soundarya Brother Marriage Video Viral, actress soundarya, nartanashala movie, balakrishna, viral video, Actress Soundarya Brother , Soundarya Death - Telugu Actress Soundarya, Actress Soundarya Brother, Balakrishna, Late Actress Soundarya Brother Marriage Video Viral, Nartanashala Movie, Soundarya Death, Viral Video

అందాల తార సౌందర్య.టాలీవుడ్ స్టార్ హీరోయిన్.

TeluguStop.com - Soundarya Brother Marriage Video Viral

ఎన్నో సినిమాల్లో జీవించి అందరి చేత కన్నీళ్లు పెట్టించిన నటి.అమాయకురాలిగా నటించి ఎంత మంచి పిల్ల అనిపించిన నటి.అల్లరి చేసే కొంటెపిల్ల అనిపించిన నటి.అందంతో ఎంత సౌందర్యం అని అనిపించిన నటి సౌందర్య.ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించిన ఈ హీరోయిన్ చిన్న వయసులోనే సినీ తారగా ఉండాల్సిన సౌందర్య చుక్కల్లోకి కలిసిపోయింది.
ఇక అలాంటి నటి చనిపోయిన వేళ ఎంతోమంది నమ్మలేకపోయారు.

పెళ్లి చేసుకున్న సంవత్సరానికే మృత్యువడికి చేరింది ఈ నటి.పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించిన సౌందర్య ఎన్నికల ప్రచారానికి హెలికాఫ్టర్ లో ఎక్కగా అది బ్లాస్ట్ అయ్యి మరణించింది.ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె ఆస్తిని అనుభవిస్తూ మరో పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు.అయితే ఆమెకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

TeluguStop.com - ఎవరూ చూడని సౌందర్య వీడియో.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ వీడియో ఏదో కాదు.సౌందర్య తన అన్న పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తున్న వేళ ఉన్న వీడియో.

ఎప్పటి నుంచో ఇంటర్నెట్ లో ఉన్నప్పటికీ అది ఇప్పుడు వైరల్ గా మారింది.దీనికి కారణం ఆమె నటించిన చివరి చిత్రం నర్తనశాల.

ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల నిడివిగల సినిమా.నందమూరి బాలకృష్ణ ఇప్పుడు విడుదల చేశాడు.

దీంతో ఆ సినిమా చూసిన సౌందర్య అభిమానులు కొందరు.ఆమె నటిగా కాకుండా చెల్లిగా బాధ్యతలు తీసుకొని పెళ్ళికి వచ్చిన అతిథులను ఆహ్వానిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా కూడా నర్తనశాల సినిమాలో చిన్న పాత్రలో ఉన్న సౌందర్య ఈ వీడియోతో అభిమానులకు మరోసారి దగ్గరైందంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి మీరూ ఓసారి ఈ వీడియో చూసేయండి.

#Soundarya Death #Balakrishna #LateActress #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Soundarya Brother Marriage Video Viral Related Telugu News,Photos/Pics,Images..