మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ ప్రభుత్వం..!!

ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే సౌదీలో ప్రభుత్వ నిబంధనలు చాలా కష్టతరంగా ఉంటాయని అందరికీ తెలుసు.ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు సంబంధించి అక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం స్వేచ్ఛను ఇవ్వవు అని అంతర్జాతీయ స్థాయిలో ఎప్పటి నుండి వినబడుతున్న టాక్.

 Soudhi Governament Good News To Womens-TeluguStop.com

ఇటువంటి తరుణంలో మహిళల విషయంలో కొద్ది కొద్దిగా ప్రస్తుతం సౌదీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.విషయంలోకి వెళితే తాజాగా అక్కడి ప్రభుత్వం మహిళల సరికొత్త గుడ్ న్యూస్ తెలిపింది.

మహిళలు ఒంటరిగా ఉండాలనుకుంటే ఉండవచ్చు.

 Soudhi Governament Good News To Womens-మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సౌదీ ప్రభుత్వం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానికి పురుషుడు పర్మిషన్ అవసరం లేదని తెలిపింది.

ఈ నేపథ్యంలో అక్కడ ఆర్టికల్ నంబ‌రు 169లోని లా ప్రొసీజ‌ర్ బిఫోర్ ష‌రియా కోర్టు పేరా-బీను కొట్టేశారు.అదే రీతిలో సరికొత్త చట్టపరమైన సవరణ తీసుకొచ్చారు.ఈ చట్టంతో పెళ్లికాని అమ్మాయిలు అదేవిధంగా విడాకులు తీసుకున్న మహిళలు భర్త చనిపోయిన వాళ్ళు స్వేచ్ఛగా బతకవచ్చని పురుషుడు సంరక్షణ అవసరంలేదని ఒంటరిగా ఉండే హక్కును అక్కడ మహిళలకు తాజాగా సౌదీ ప్రభుత్వం కల్పించింది.అంతకుముందు ఉద్యోగాలు చేసుకోవచ్చు నిబంధనలు తీసుకురావటం ఇప్పుడు మహిళలు తమ ఇష్టానుసారంగా బతకవచ్చని తెలపటంతో సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

#After Devorcee #Living Alone #Womens Law #Saudhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు