అభిమాని కోరిక తీర్చిన పశుపతి! ఏకంగా శ్రీలంక వెళ్లి

సెలబ్రిటీలకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కామన్.అయితే అలా తమని అభిమానించే అందిరిని పలకరించాలని, గుర్తు పెట్టుకోవాలనే ఆలోచన సెలబ్రిటీలకి ఉండదు.

 Sonusood Travels To Sri Lanka To Attend Lady Fans Wedding1-TeluguStop.com

చాలా తక్కువ మంది సెలబ్రిటీలు తమ అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటించడం, అలాగే వారిని కలిసే ప్రయత్నం చేస్తారు.అయితే తాజాగా స్టార్ నటుడు టాలీవుడ్ విలన్ సోనూసూద్ తన అభిమాని కోరిక తీర్చడం కోసం ఏకంగా శ్రీలంక వెళ్ళాడు.

ఓ అభిమాని కోరికను మన్నించి ఆమె వివాహం కోసం శ్రీలంక వెళ్లాడు.

ఇక ఆమె పెళ్ళికి వెళ్ళడమే కాకుండా వారితో దిగిన ఫోటోని సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

ఇక ఈ ఫోటోకి సెలబ్రిటీల నుంచి అలాగే తన ఫలోవర్స్ నుంచి విపరీతంగా ప్రశంసలు వస్తున్నాయి.శ్రీ లంకకి చెందిన ఓ మహిళ అభిమాని సోనూసూద్ కి పెళ్ళికి రావాలని ఆహ్వానం ఇచ్చింది.

ఇక తనని ఎంతగానో అభిమానించే ఆమె కోరిక తీర్చాలని సోనూసూద్ తన సొంత ఖర్చులతో శ్రీలంక వెళ్లి పెల్లికూతురైన తన అభిమానిని ఆశ్వీర్వదిన్చి.వచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube