కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సోనూ సూద్.. సంజీవని వ్యాక్సిన్ డ్రైవ్ కు శ్రీకారం..!

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు నటుడు సోనూసూద్.కరోనా లాక్ డౌన్ టైం లో వలస కార్మికులకు దేవుడిలా మారిన సోనూ సూద్ బుధవారం అమృత్ సర్ లోని హాస్పిటల్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

 Sonu Sood Takes Vaccine And Launch Sanjeevani Vaccine Drive-TeluguStop.com

అందరిలా కరోనా వ్యాక్సిన్ తీసుకుని వెళ్తే ఆయన సోనూసూద్ ఎలా అవుతాడు.ఈ సందర్భంగా సోనూ సూద్ కరోనా వ్యాక్సిన్ ఎంత ముఖ్యమో తెలియచేసేలా సంజీవని అనే వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ప్రారంభించారు.

వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ డ్రైవ్ ఉపయోగపడుతుంది.

 Sonu Sood Takes Vaccine And Launch Sanjeevani Vaccine Drive-కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సోనూ సూద్.. సంజీవని వ్యాక్సిన్ డ్రైవ్ కు శ్రీకారం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం అవసరం.

అందుకే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభిస్తున్నానని అన్నారు సోనూ సూద్.ప్రజల్లో కొంతమందికి వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అన్న అనుమానాలు ఉన్నాయి.

వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వృద్ధులు ఆరోగ్యం కాపడుకునే అవకాశం ఉందని అన్నారు సోనూసూద్.పంజాబ్ తో పాటుగా తెలుగు రాష్ట్రల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అందిస్తామని అంటున్నారు.

గ్రామీణ ప్రజలకు వ్యాక్సిన్ అవసరాన్ని తెలియచేస్తామని.కొన్ని చోట్ల వ్యాక్సిన్ క్యాపులను ఏర్పాటు చేస్తామని అన్నారు సోనూ సూద్.

 సోనూ సూద్ సంజీవని వ్యాక్సిన్ డ్రైవ్ తో మరోసారి ప్రజల మనౌసులు గెలుచుకున్నాడు.అతను చేసే ఈ సమాజ సేవ వల్ల ఎంతోమంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు.

#Sonu Sood #SonuSood #SonuSood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు