కర్ణాటకలోని మైసూర్ కు సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతుంది.ఈ క్రమంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ యాత్రలో పాల్గొననున్నారు.

 Sonia Gandhi To Mysore, Karnataka-TeluguStop.com

ఈ మేరకు ఆమె కర్ణాటకలోని మైసూర్ కు చేరుకున్నారు.ఎల్లుండి సోనియా పాదయాత్రలో పాల్గొననుండగా.

ఈనెల 7న ప్రియాంకా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్రలో భాగంగా కర్ణాటక తర్వాత తెలంగాణలోకి ప్రవేశించనుంది.

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రకు కావాలసిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube