సాధారణంగా సెలబ్రిటీలు అంటే వారి చుట్టూ ఉండే వ్యక్తులు 100 కళ్ళతో వారిపై నిఘా ఉంచుకుంటారు.ఈ క్రమంలో వారికి ఏ చిన్న తప్పు దొరికిన నెట్టింట్లో బాగానే వైరల్ చేస్తుంటారు.
అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తన దుస్తుల విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది.
తాజాగా సోనమ్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్ తో కలిసి ఓ ఈవెంట్ ఫంక్షన్ కి హాజరయ్యారు.
ఇందులో భాగంగా సోనమ్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
అయితే అందుకు కారణం సోనం కపూర్ ధరించినటువంటి దుస్తులు.ఈ దుస్తుల కారణంగా నెటిజన్ల నుంచి సోనం కపూర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
అంతేగాక కొంత మంది నెటిజన్లు అయితే కనీసం తన తండ్రి ఎదురుగా ఉన్నప్పుడైనా మంచి దుస్తులు వేసుకుని కనిపించాలని ఇలా ప్రైవేటు భాగాలు ప్రపంచానికి కనిపించే విధంగా ఉండరాదని సూచిస్తున్నారు.

మరికొందరైతే పెళ్ళో కాకముందు అయితే ఎలా అయినా ఓకే కానీ పెళ్లయిన తర్వాత కూడా ఇలాంటి బట్టలు వేసుకొని ఫంక్షన్లకి హాజరైతే అభాసుపాలు అవుతారని కనీసం తన దుస్తుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు.అయితే సోనమ్ కపూర్ మాత్రం వీటన్నిటిని ఖాతరు చేయడం లేదు.నా దుస్తులు నా ఇష్టం నేను ఎలా వేసుకుంటే మీకు ఏంటి అని నెటిజన్లకు కౌంటర్లు ఇస్తోంది ఈ అమ్మడు.
అయితే సోనమ్ కపూర్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కొంత కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది. అయితే ప్రస్తుతం సోనమ్ కపూర్ తన భర్తతో కలిసి లండన్ లో నివాసం ఉంటోంది.
అయితే ఈ కారణంగానే కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.